పెళ్లి వేడుకలో మెరిసిపోయిన హీరోయిన్ యామి గౌతమ్... వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫోటోలు!

First Published Jun 6, 2021, 3:14 PM IST


కరోనా కల్లోలం ఎలా ఉన్నా కొందరు సీలెబ్రిటీలు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవుతున్నారు. మీటింగ్స్, షూటింగ్స్ ఏమి ఉండని లాక్ డౌన్ సీజన్ పెళ్ళికి అనువుగా భావిస్తున్నారు. కట్టుకున్న వారితో ఏకాంతంగా గపడానికి కరోనా లాక్ డౌన్ వీలు కల్పించడం కూడా దీనికి కారణం కావచ్చు.