MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ శ్రీదేవి కూతురు ఎంత క్యూట్ గా ఉందో చూశారా... వైరల్ గా రూపిక బర్త్ డే పిక్స్!

హీరోయిన్ శ్రీదేవి కూతురు ఎంత క్యూట్ గా ఉందో చూశారా... వైరల్ గా రూపిక బర్త్ డే పిక్స్!

కోలీవుడ్ నటులు విజయ్ కుమార్, మంజుల ముగ్గురు కుమార్తెలలో శ్రీదేవి ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 1992లోనే వెండితెర ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి. తమిళంలో దాదాపు ఆరు చిత్రాల వరకు ఆమె నటించారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 19 2021, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఇక ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ మూవీతో హీరోయిన్ గా మారారు. ఇన్నోసెంట్, కాలేజ్ గర్ల్ గా శ్రీదేవి ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకున్నారు. శ్రీదేవి లుక్స్ చూసి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా కావడం జరిగింది. ఈశ్వర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

29
ఈ చిత్రం తరువాత అప్పుడు మంచి ఫార్మ్ లో హీరో తరుణ్ తో నిన్నే ఇష్టపడ్డాను చిత్రం చేశారు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దీనితో శ్రీదేవికి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు.

39
ఆమె చిన్న చిన్న హీరోల చిత్రాలకే పరిమితం అయ్యారు. ఆ సినిమాలేవీ విజయం సాధించకపోవడంతో శ్రీదేవి కెరీర్ త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోయింది. రవితేజ హీరోగా 2011లో విడుదలైన వీర మూవీతో అక్కగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

49
శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఏమంత సక్సెస్ ఫుల్ గా సాగడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె వరుస ఆఫర్స్ దక్కించుకోలేకపోతున్నారు.

59
కెరీర్ నెమ్మదించగానే శ్రీదేవి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. చెన్నైకి చెందిన రాహుల్ అనే వ్యక్తితో శ్రీదేవి వివాహం జరిగింది.

69
వీరికి 2016లో ఓ అమ్మాయి జన్మించింది. ఇక అమ్మాయి పేరు రూపిక కాగా... ఇటీవలే 5వ బర్త్ డే జరుపుకుంది. భర్త రాహుల్ తో కలిసి శ్రీదేవి కూతురు రూపిక బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసినట్లు తెలుస్తుంది.

79
పింక్ ఫ్రాక్ లో రూపిక, పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో శ్రీదేవి మురిసిపోయారు. రూపిక బర్త్ డే ఫోటోలు శ్రీదేవి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్నారు. అవి వైరల్ గా మారాయి.

89
మరోవైపు శ్రీదేవి స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ జడ్జిగా కొనసాగుతున్నారు.

99

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK vs MM: బాలకృష్ణ, మంచు మనోజ్‌ మరోసారి.. అదిరిపోయే కాంబినేషన్‌ సెట్టింగ్‌.. ఇప్పుడైనా హిట్‌ పడుతుందా?
Recommended image2
Hansika Motwani: విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్.. ఒక్కటే మాటలో.. ఏం చెప్పిందంటే?
Recommended image3
బెస్ట్ 5 మోటివేషనల్ సినిమాలు.. ఈ సమ్మర్‌లో మీ పిల్ల‌లతో క‌చ్చితంగా క‌లిసి చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved