MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెల్లి బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో పాటు శృతి హాసన్ రచ్చ... ఓపెన్ అయిపోయారు, పెళ్లి ప్రకటన రానుందా!

చెల్లి బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో పాటు శృతి హాసన్ రచ్చ... ఓపెన్ అయిపోయారు, పెళ్లి ప్రకటన రానుందా!

శృతి హాసన్ ఆనందానికి హద్దులు లేవు. ఆమె తన కొత్త రిలేషన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఆమె డేటింగ్ చేస్తున్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 12 2021, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ముంబైలో వీరిద్దరూ కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. బోల్డ్ యాటిట్యూడ్ కలిగిన Shruti haasan అతనితో ఓపెన్ గానే తిరిగేస్తుంది. ఇద్దరూ ఒకే చోట ఉంటూ, తింటూ సహచర్యాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి ఫోటోలు శృతి హాసన్ ఎప్పటికప్పుడూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తమ మధ్య ఉన్న అపరిమితమైన ప్రేమను చాటుకుంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా శృతి హాసన్ చెల్లి అక్షర హాసన్ బర్త్ డే వేడుకలకు శాంతను హాజరయ్యారు. ఈ పార్టీలో లవ్ బర్డ్స్ శృతి, శాంతను బీభత్సంగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. దానికి సోషల్ మీడియాలో శృతి షేర్ చేసిన ఫొటోలే నిదర్శనం.

36

ఈ పార్టీలో శృతి తండ్రి కమల్ హాసన్ కూడా పాల్గొనడం విశేషం. ఫ్యామిలీ పార్టీకి బాయ్ ఫ్రెండ్ ని ఆహ్వానించిన శృతి, తమ రిలేషన్ గురించి ఓపెన్ గా చెప్పినట్లు అయ్యింది. కుటుంబ సభ్యులకు శాంతనును పరిచయం చేయడంతో, వీరు పెళ్ళికి సిద్ధం అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

46

కాగా గతంలో శృతి లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే తో ప్రేమాయణం సాగించారు. వీరి మధ్య బలమైన ప్రేమ బంధం నడిచింది. పలుమార్లు చెన్నైలోని కమల్ ఇంటికి మైఖేల్ రావడం జరిగింది. దాదాపు వీరి పెళ్లి ఖాయమే అని అందరూ భావించారు. 
 

56

అయితే అనూహ్యంగా 2019లో శృతి, మైఖేల్ బ్రేకప్ అయ్యారు. ఈ విషయం శ్రుతిని కృంగదీసింది. మైఖేల్ ప్రేమ కోసం ఫీక్స్ లో ఉన్న కెరీర్ ని కూడా శృతి త్యాగం చేస్తే, అతడు మాత్రం హ్యాండ్ ఇచ్చాడు. బ్రేకప్ తరువాత లండన్ లోనే కొన్నాళ్ళు గడిపిన శృతి, లైవ్ మ్యూజిక్ షోలలో పాల్గొన్నారు. 
 

66


లేటెస్ట్ గా శృతి హాసన్ శాంతనుతో రిలేషన్ సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరి బంధం ఫెవికాల్ అంత ధృడంగా ఉంది. మరి ఈ రిలేషన్ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేక మధ్యలోనే ముగుస్తుందో చూడాలి; Prabhas పాన్ ఇండియా చిత్రం సలార్ లో శృతి హీరోయిన్ గా నటిస్తుండగా, ఆ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

Also read హాట్ యాంకర్ శ్రీముఖి బిగువైన అందాల దాడి... పూల చోళీ లెహంగాలో పూనకాలు తెప్పించేస్తున్న బిగ్ బాస్ భామ

Aslo read సమంత పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జూకాల్కర్ కి బెదిరింపులు... అతన్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఇదే!

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lavanya: పిల్లలు వద్దు అనుకున్నా, మరుసటి రోజే ప్రెగ్నెంట్ అయ్యా.. ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ
Recommended image2
Nithya Menen: నిత్యామీనన్ టాప్ 5 సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండూ లేకపోతే క్రేజీ హీరో కెరీర్ క్లోజ్
Recommended image3
Lenin: లెనిన్‌ రిజల్ట్ పై నాగార్జున ఫస్ట్ రియాక్షన్‌, అది మాకు భయంకరమైన టైమ్‌, అఖిల్‌ చాలా మారిపోయాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved