MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సమంత పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జూకాల్కర్ కి బెదిరింపులు... అతన్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఇదే!

సమంత పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జూకాల్కర్ కి బెదిరింపులు... అతన్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఇదే!

Samantha-నాగ చైతన్య పరస్పర అంగీకార విడాకులు ప్రకటించి వారం దాటిపోయింది. అయినా మీడియా వర్గాల్లో ఈ సంఘటనపై చర్చ ఆగలేదు.  భార్యాభర్తలుగా నాలుగేళ్లు అన్యోన్యంగా మెలిగిన వీరి మధ్య తలెత్తిన వివాదాల వెనుక కారణం ఏమిటనే సందేహం పరిశ్రమతో పాటు అభిమానులు తెలుకోవాలని అనుకుంటున్నారు.   

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 11 2021, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
samantha

samantha

ఈ గొడవలకు కారణం సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జూకాల్కర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ప్రీతమ్ తో సమంత సన్నిహితంగా ఉండడం నాగ చైతన్యకు నచ్చలేదని, అలా మొదలైన గొడవలు, విడాకులకు దారితీశాయని కొందరు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కొన్నాళ్లుగా ప్రీతమ్ సోషల్ మీడియా పోస్ట్స్... సమంత వైవాహిక జీవితంలో ఏర్పడిన ఇబ్బందుల గురించే అన్న వాదన తెరపైకి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
samantha

samantha


సమంత, ప్రీతమ్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనితో సమంత, చైతు మధ్య చిచ్చు పెట్టింది, Preetham jukalkar అని ఈ ఇద్దరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అభిమానించే జంట విడిపోయారన్న ఆక్రోశాన్ని అతనిపై వెళ్లగక్కుతున్నారు. 

36
Samantha

Samantha

ముఖ్యంగా నాగ చైతన్య ఫ్యాన్స్ నుండి ప్రీతమ్ సోషల్ మీడియా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కొందరు వ్యక్తుల ప్రొఫైల్స్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పంచుకున్న ప్రీతమ్, వాళ్ళ నుండి తీవ్ర స్థాయిలో వేధింపులు ఎదురవుతున్నాయని చెప్పుకొని, ఆవేదన చెందారు. 

46

సోషల్ మీడియాలో ప్రీతమ్ కి ఎదురవుతున్న ఇబ్బందులు చూస్తుంటే... ఓ వర్గం వారు అతడు తప్పు చేశాడని గట్టిగా నమ్ముతున్నారు. ప్రీతమ్ సమంతతో నాది బ్రదర్ సిస్టర్ రిలేషన్ అని చెప్పుకొస్తున్నారు.  చైతూకి కూడా మా రిలేషన్ గురించి అవగాహనా ఉందని ప్రీతమ్ అంటున్నారు. అయినా  సోషల్ మీడియా దాడి మాత్రం ఆగడం లేదు. 
 

56
samantha

samantha


సమంత విడాకుల ప్రకటన చేయక ముందు నుండే ప్రీతమ్ పోస్ట్స్ పరోక్షంగా సమంత ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ గురించి తెలియజేసేలా ఉండేవి. ప్రీతమ్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ ప్రీతమ్ తరువాత తొలగించారు. 


 

66

ఇక సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేశారు. తనకు అఫైర్స్ ఉన్నాయని, పిల్లలు కనడం ఇష్టం లేక అబార్షన్ చేయించుకున్నానని కొందరు ఆరోపిస్తున్నారని ఆవేదన చెందారు. విడాకులు అనేవి అత్యంత బాధాకర విషయం.. ఆ బాధ నుండి బయటపడనివ్వండి... అంటూ ఆమె వేడుకున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved