MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • చుక్కలు చీరలో కైపెక్కిస్తున్న స్టార్ కిడ్ శివాత్మిక గ్లామర్... సరికొత్తగా అందాలు ప్రదర్శిస్తున్న అమ్మడు

చుక్కలు చీరలో కైపెక్కిస్తున్న స్టార్ కిడ్ శివాత్మిక గ్లామర్... సరికొత్తగా అందాలు ప్రదర్శిస్తున్న అమ్మడు

ఎర్ర చీర ధరించి హాట్ ఫోజులతో సెగలు రేపుతోంది యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar). స్లీవ్ లెస్ జాకెట్, సిల్క్ శారీలో హొయలు పోతూ మనసులు దోచేసింది అమ్మడు. శివాత్మిక లేలేత అందాలు కుర్ర గుండెలకు గాయం చేస్తున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 05 2022, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్. మొదటి చిత్రంతోనే తన నటనతో వెండితెరపై తన మార్క్ క్రియేట్ చేసింది ఈ చిన్నది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకున్నా శివాత్మిక ప్రతిభ కనబరిచారు. దొర కూతురు పాత్రలో శివాత్మిక అలరించారు. మొదటి చిత్రమే అయినా, చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకున్నారు. అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కెరీర్ మెల్లగా సాగుతుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ దక్కవని చెప్పడానికి శివాత్మిక మరొక ఉదాహరణ. 

38

అక్క శివాని (Shivani) కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని, చూస్తున్నారు. అచ్చ తెలుగు అందాల ఈ సుందరి టాలెంట్ ని దర్శక నిర్మాతలు గుర్తించకపోవడం బాధారకమని చెప్పాలి. 
 

48


ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ (Rangamarthanda)మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై స్పష్టత లేదు. 

58

 
అలాగే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం (Panchatantram)మూవీలో సైతం శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. స్వాతి రెడ్డి, సముద్ర ఖని వంటి నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. దొరసాని చిత్రంతో నటిగా నిరూపించుకున్న శివాత్మిక, భవిష్యత్ లో స్టార్ రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

68


రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాలతో ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా శివాత్మిక కెరీర్ కి ఎంతవరకు  ఉపయోగపడతాయో చూడాలి. అలాగే శివాత్మికకు తమిళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. 

78

  మరోవైపు శివాత్మిక అక్క శివాని 'అద్భుతం' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఓటిటిలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శివాని పెర్ఫార్మన్స్ క్రిటిక్స్ ని మెప్పించడం విశేషం. శివాని సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఓ తమిళ చిత్రం ప్రకటించారు. ఇద్దరు సిస్టర్స్ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

88

శివాని సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఓ తమిళ చిత్రం ప్రకటించారు. ఇద్దరు సిస్టర్స్ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Also read Poorna killing in black : స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ డ్రెస్‌లో `ఢీ` పూర్ణ హాట్‌ షో.. పిచ్చెక్కిస్తున్న నాటీ లుక్స్

Also read Rakul Preeth singh:ప్రియుడుతో పాటు కెమెరా కంటికి చిక్కిన రకుల్.. సెలెబ్రేషన్స్ ముగించుకొని వస్తూ..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Recommended image2
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved