MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • అనిల్ రావిపూడి కనిపిస్తే ఇలా చేశావ్ రా నన్ను అని తిట్టుకుంటా... నటి సంగీతం షాకింగ్ కామెంట్స్ 

అనిల్ రావిపూడి కనిపిస్తే ఇలా చేశావ్ రా నన్ను అని తిట్టుకుంటా... నటి సంగీతం షాకింగ్ కామెంట్స్ 

దర్శకుడు అనిల్ రావిపూడి ఎదురైతే తిట్టుకుంటానని సీనియర్ నటి సంగీత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న ఆమె  అనిల్ రావిపూడి తనకు అన్యాయం చేసినట్లు వివరించారు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 08 2022, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sangeetha

Sangeetha

సంగీత లేటెస్ట్ మూవీ మసూద. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. తిరువీర్ హీరో. హారర్ డ్రామాగా తెరెకెక్కిన ఈ చిత్రంలో నటి సంగీత కీలక రోల్ చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సంగీత ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్నారు. తిరువీర్, కావ్య సైతం షోలో భాగమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sangeetha

Sangeetha

ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా సంగీత కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడిని ఆమె రేయ్ అని సంబోధించడం ఆసక్తికరంగా మారింది. అలాగే అనిల్ ఎదురుపడితే తిట్టుకుంటానని చెప్పింది. ఇంతకీ అనిల్ పై ఆమెకు అంత కోపం ఎందుకు? అనేది సంగీత అస్పష్టంగా చెప్పారు. 

36
Sangeetha

Sangeetha

హోస్ట్ ఆలీ... సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ తల్లిగా చేశారు? అది ప్లస్ అయ్యిందా? మైనస్ అయ్యిందా? అని అడిగారు. దానికి సంగీత... రెండూ అని సమాధానం చెప్పారు. హోటల్ గదిలో నేనుంటే ఆ నెక్స్ట్ డే అనిల్ రావిపూడి సీన్ ఎక్స్ప్లైన్ చేయడానికి రావాల్సి ఉంది. అయితే ఎప్పుడు అనిల్ ని చూసినా రేయ్.. ఇలా చేశావ్ రా నన్ను  అంటూ తిట్టుకొని ఉంటాను.. అని చెప్పింది. 

46
Sangeetha

Sangeetha

ఆలీతో సరదాగా ఎపిసోడ్ ప్రోమోలో సంగీత ఈ కామెంట్స్ చేశారు.దీంతో అనిల్ పై సంగీతకు కోపం రావడానికి కారణం ఏమిటో తెలియలేదు. పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ ఆమె మాటల వెనుక ఆంతర్యం తెలియదు. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీలో సంగీత హీరోయిన్ రష్మిక మందాన మదర్ రోల్ చేశారు. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

56
Sangeetha

Sangeetha


అలాగే ఆలీతో సరదాగా షో వేదికగా సంగీత మరో విషయం వెల్లడించారు. బాలకృష్ణతో చిన్న డిస్టబెన్స్, ఓ సినిమా నుండి మధ్యలో తీసేశారని సంగీత చెప్పుకొచ్చారు. తన కెరీర్లో గల కొన్ని కాంట్రవర్సీ మేటర్స్ సంగీత ఈ షోలో డిస్కస్ చేశారు. ఈ కాంట్రవర్సీలకు క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి. 

66
Sangeetha

Sangeetha

ఇక నటి కావ్య కళ్యాణ్ రామ్ సైతం ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. గంగోత్రి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ పెద్దయ్యాక హీరోయిన్ గా డేట్స్ ఇవ్వాలని అడిగారని చెప్పింది. అలాగే పెళ్లి సందD  మూవీ హీరోయిన్ ఛాన్స్ మిస్ అయ్యిందని కూడా చెప్పింది. లా చదివిన కావ్య మసూద చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: అన్న అల్లు అర్జున్‌లోని సీక్రెట్ టాలెంట్స్ అన్ని బయటపెట్టిన శిరీష్‌.. వామ్మో ఇన్ని కళలున్నాయా?
Recommended image2
Best Journey Movies: సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే టాప్ 5 జర్నీ మూవీస్.. ఈ సినిమాల స్క్రీన్ ప్లేకి హ్యాట్సాఫ్
Recommended image3
Nayanthara : దీనికి 100 కోట్లు అవసరమా? నయనతార కొత్త సినిమా టీజర్ పై దారుణంగా ట్రోలింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved