MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయి పల్లవికి వచ్చిన ఆ ముక్కు తాతయ్యదే... ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థం అవుతుంది

సాయి పల్లవికి వచ్చిన ఆ ముక్కు తాతయ్యదే... ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థం అవుతుంది

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవి తీరే వేరు. కొన్ని సిద్ధాంతాలు, పద్ధతులు ఫాలో అయ్యే సాయి పల్లవి, పాత్ర నచ్చితేనే చేస్తారు.  డబ్బుల కోసం స్కిన్ షో చేయడం, ప్రాధాన్యత లేని పాత్రలలో నటించడం చేయరు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 03 2021, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సాయి పల్లవి ఉందంటే ఆ మూవీలో హీరోయిన్ పాత్రకు చాలా వైట్ ఉన్నట్లే లెక్క. సినిమా విజయం సాధించపోతే రెమ్యూనరేషన్ సైతం తగ్గించుకుంటారట సాయి పల్లవి. ఓ చిత్రం ప్లాప్ కావడంతో పూర్తి రెమ్యూనరేషన్ నిర్మాతకు తిరిగి ఇచ్చేశారని టాక్.

26
ఇక ఎటువంటి వ్యాపార ప్రకటనలకు సాయి పల్లవి ప్రచార కర్తగా ఉండరు. తాను నమ్మని విషయాన్ని ప్రచారం చేయనని గట్టిగా చెబుతారు. ఆ మధ్య ఓ ఫెయిర్ నెస్ క్రీం సంస్థ, తమ ప్రోడక్ట్ కి ప్రచార కర్తగా ఉండాలని కోట్లు ఆఫర్ చేశారు.

36
కానీ ఆ ఆఫర్ సాయి పల్లవి రిజెక్ట్ చేశారు. స్వతహాగా డాక్టర్ అయిన సాయి పల్లవి బ్యూటీ ప్రొడక్ట్స్ ని నమ్మరు. అలాగే ఎటువంటి మేకప్ లేకుండానే నటిస్తారు. ఏదో కెమెరా కోసం చిన్న టచ్ అప్ తప్పితే, హెవీగా మేకప్ వేసుకోరు.

46
ముఖంపై మొటిమలతో సాయి పల్లవి సహజ అందం చాలా మందికి ఇష్టం. చాలా మంది సాయి పల్లవి హీరోయిన్ మెటీరియల్ కాదంటారు. దానికి కారణం ఆమె ముక్కు. చక్కని కళ్ళు, కలర్, కోల ముఖం కలిగిన సాయి పల్లవి ముక్కు మాత్రం అంత అందంగా ఉండదు. అలాగే సాయి పల్లవి అందాన్ని తగ్గించేదిగా ఆమె ముక్కు ఉంటుంది .

56
ఇక సాయి పల్లవికి ఆ ముక్కు తాత ద్వారా సంక్రమించినట్లు తెలుస్తుంది. తాతయ్య 85వ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న సాయి పల్లవి తాత, నానమ్మలతో ఫోటలకు పోజిచ్చారు.

66
ఆ ఫొటోలలో సాయి పల్లవి, తాత ముక్కు ఒకేలా ఉన్నాయి. మరో వైపు సాయి పల్లవి నటించిన విరాట పర్వం, లవ్ స్టోరీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఫిదా చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన శేఖర్ కమ్ముల, సాయి పల్లవి మరోమారు లవ్ స్టోరీతో సిద్ధం అయ్యారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakul: రకుల్ ని అందుకే పెళ్లి చేసుకున్నా, అది ఒక సిట్యుయేషనల్ రిలేషన్‌షిప్‌..భర్త షాకింగ్ కామెంట్స్
Recommended image2
Kajol First Kiss: 30 ఏళ్ల రూల్ బ్రేక్.. లిప్ లాక్ సీన్‌లో నటించడంపై నోరు విప్పిన కాజోల్
Recommended image3
Rajasekhar సినిమాల్లో.. ఆయన జీవితానికి దగ్గగా ఉన్న మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved