కారులో స్నేహితుడు లైంగిక దాడి, భర్త విడాకుల బెదిరింపులు... బిగ్ బాస్ హౌస్ లో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

First Published Feb 4, 2021, 9:19 AM IST


బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కొనసాగుతున్న 14వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రాఖీ సావంత్ తన మార్క్ గేమ్ తో ఫుల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు.