గ్లామర్ షోలో ఓవర్ డోస్... ఎక్స్ పోజింగ్ లో హద్దులు దాటేసిన రాశి ఖన్నా!
హీరోయిన్ రాశి ఖన్నా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఎక్స్ పోజింగ్ లో కొంచెం హద్దులు మీరినట్లున్న ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఎల్లో బాడీ కాన్ డ్రెస్ లో దర్శనమిచ్చిన రాశి ఖన్నా క్లీవేజ్ షోతో రచ్చ చేశారు. వినెక్ క్రిందికి జరిపి యద అందాలను చూపించేశారు.
రాశి ఖన్నా ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మాత్రం పండగలా ఫీలవుతున్నారు. వెండితెరపై మిస్ అయినా.. ఇంస్టాగ్రామ్ లో అందుబాటులోకి వచ్చిన రాశి అందాల విందును ఆస్వాదిస్తున్నారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాకు బాగా దగ్గరగా వచ్చిన రాశి, ఒక రాంగ్ డెసిషన్ తో రేసులో వెనక్కి వెళ్లిపోయారు.
2019 రాశికి బాగా కలిసి రాగా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలు చేశారు. ఆమె హీరోయిన్ గా నటించిన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే మంచి విజయాలు అందుకున్నాయి.
అయితే విజయ్ దేవరకొండతో ఆమె చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ అనూహ్యంగా పరాజయం పాలైంది. ఆ మూవీలో రాశి బోల్డ్ రోల్ చేయడం కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.
ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్ లో ఆఫర్స్ లేవు. తమిళంలో మాత్రం విజయ్ కి సేతుపతి జంటగా ఓ మూవీ చేస్తున్నారు.
తుగ్లక్ దర్బార్ పేరుతో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ సెట్స్ నుండి, రాశి ట్రెడిషనల్ వేర్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఐతే తమిళంలో రాశి ఖన్నా వరుస సినిమాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతి సినిమాతో కలిపి, ఆమె నాలుగు సినిమాలు చేస్తున్నారని సమాచారం.
అలాగే మలయాళంలో భ్రమమ్ పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా, తమిళ మలయాళ భాషల్లో బిజీ అయ్యారు రాశి.