MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరిగిన ప్యాంటు, చిన్న టాప్... ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ ప్రియమణి అందాల రచ్చ... టీనేజ్ బేబీ ఫోజులకు అందరూ షాక్

చిరిగిన ప్యాంటు, చిన్న టాప్... ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ ప్రియమణి అందాల రచ్చ... టీనేజ్ బేబీ ఫోజులకు అందరూ షాక్

ఇండియాలోనే మోస్ట్ బిజీ యాక్ట్రెస్ గా ఉన్నారు నటి ప్రియమణి. ఫస్ట్ ఇన్నింగ్స్ మించిన ఊపు, సెకండ్ ఇన్నింగ్స్ లో చూపిస్తుంది. బాలీవుడ్ టు కోలీవుడ్ తీరిక లేకుండా సినిమాలు చేస్తుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 08 2021, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19


చాలా మంది హీరోయిన్స్ కి ప్రియమణి మంచి గైడ్ అని చెప్పొచ్చు.  హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన తరువాత ఎలాంటి పాత్రలతో బిజీ కావచ్చో ఈమెను చూస్తే అర్థం అవుతుంది. 

29

ఈ విషయంలో ప్రియమణి సో స్పెషల్.. హీరోయిన్ గా కంటే కూడా నటిగా నిరూపించుకున్న ప్రియమణి గ్రాండ్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంది. సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా, కీలకమైన పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. 

39

తెలుగు, కన్నడ, హిందీ, తమిళ బాషలలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉన్నారు. దీనితో ఆ తరహా పాత్రలకు ప్రియమణికి పోటీ ఇచ్చేవారు లేకుండా పోయారు. 

49


ఇటీవల ప్రియమణి నటించిన నారప్ప ప్రైమ్ లో విడుదలైంది. వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన నారప్ప ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంది. రాయలసీమ ఇల్లాలిగా ప్రియమణి రోల్ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. 

59

నారప్ప మూవీలో ప్రియమణి డీ గ్లామర్ రోల్ చేశారు. త్వరలో విడుదల కానున్న విరాటపర్వం మూవీలో కూడా ప్రియమణి డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సలైట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. 

69

ఇక నారప్ప మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియమణి అనేక వ్యక్తిగత విషయాలపై స్పందించారు. భర్త, పిల్లలు వంటి విషయాలకు ఆమె సమాధానాలు చెప్పారు. తన భర్త ముస్తపా రాజ్ పై ప్రశంసలు కురిపించిన ప్రియమణి, పిల్లలు కనడానికి ఇంకా సమయం ఉందన్నారు. 

79

2017లో ప్రియమణి ఈవెంట్ మేనేజర్ ముస్తాఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా పిల్లలు కనే దిశగా ప్రియమణి దంపతులు అడుగులు వేయలేదు. ప్రస్తుతం భర్త అమెరికాలో ఉన్నాడన్న ఆమె,  పిల్లలు అప్పుడే కాదన్నారు. 

89


మరోవైపు టెలివిజన్ వ్యాఖ్యాతగా అలరిస్తూ ఫ్యాన్స్ మన్ననలు పొందుతున్నారు. తెలుగులో టాప్ రేటెడ్ షోగా ఉన్న ఢీ డాన్స్ రియాలిటీ షోకి ప్రియమణి యాంకర్ గా ఉన్నారు. 

99

ఇక సోషల్ మీడియాలో ప్రియమణి సందడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.ప్రియమణి వరుస గ్లామరస్ ఫోటో షూట్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. తాజాగా టోర్న్ జీన్స్, వైట్ టీ షర్ట్ ధరించి ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ నాటీ ఫోజులిచ్చారు. టీనేజ్ బేబీలా ఉన్న ప్రియమణి లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మీరు సో బ్యూటిఫుల్ అంటూ.. అభిమానం చాటుకుంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రైమ్‌ ఓటీటీలో ఇండియాని షేక్‌ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌, కామెడీ మూవీస్‌.. రెండూ డిజాస్టర్లే
Recommended image2
Dhurandhar 2 Collection: అతి పెద్ద రికార్డుకు అడుగు దూరంలో ధురంధర్ 2 , 17వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
Recommended image3
రష్మిక మందన్నకు అరుదైన గౌరవం, నేషనల్ క్రష్ కి ఇంటర్నేషనల్ గుర్తింపు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved