MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pranitha: బేబీ బంప్ లో పవన్ హీరోయిన్ ప్రణీత... భర్తతో రొమాంటిక్ ఫోజులు వైరల్!

Pranitha: బేబీ బంప్ లో పవన్ హీరోయిన్ ప్రణీత... భర్తతో రొమాంటిక్ ఫోజులు వైరల్!

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ బేబీ బంప్ లో ఆసక్తికర ఫోటో షూట్ చేశారు . భర్త కౌగిలిలో మురిసిపోతూ అద్బుతంగా దర్శనమిచ్చారు. ప్రణీత లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 01 2022, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Pranitha Subash

Pranitha Subash


గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subash). కరోనా కారణంగా తన వివాహానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ జంట ఒక్కటైంది. ఆ తర్వాత అభిమానులకు వివరణ ఇస్తూ.. కరోనా నేపథ్యంలో డేట్ విషయంలో కన్ష్యూషన్ ఉండటంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు. 

27
Pranitha Subash

Pranitha Subash

కాగా నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ప్రణీత తన అభిమానులు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

37
Pranitha Subash

Pranitha Subash


ఇక  తెలుగులో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వంటి టాప్ స్టార్స్ పక్కన ప్రణీత నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. 

47
Pranitha Subhas

Pranitha Subhas

అలాగే ఎన్టీఆర్(NTR) కి జంటగా రామయ్యా వస్తావయ్యా చిత్రం చేశారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోలేకపోయిన ప్రణీత అడపాదడపా చిత్రాలు చేశారు.

57
Pranitha Subhas a

Pranitha Subhas a


తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ప్రస్తుతం ఆమె హిందీలో చిత్రాలు చేస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటించిన హంగామా 2, బుజ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఆమె నటిస్తున్న కన్నడ చిత్రం రావణ అవతారం అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు.

67

కాగా కరోనా సమయంలో ప్రణీత చేసిన సేవలు ప్రాచుర్యం పొందాయి. ఆమె అనేక మంది పేద ప్రజలకు ఆహారం అందించారు. లాక్ డౌన్ సమయంలో కార్మికులను ఆమె ఆదుకున్నారు. ప్రతిరోజు ఆమె పేదలకు అన్నం పెట్టారు.

77

ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణం చేతనే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదట. ప్రస్తుతం గర్భవతి కూడా అయిన ప్రణీత వెండితెరకు పాక్షికంగానో లేక పర్మినెంట్ గానో దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
అనిల్ రావిపూడి కి హీరోగా ఆఫర్ వస్తే.. ఏమన్నాడో తెలుసా? స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Recommended image2
Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చావు దగ్గర పడినట్లు మాట్లాడిన సుమిత్ర
Recommended image3
విజయ్ దేవరకొండ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా? రౌడీ హీరో అభిమానులకు కు షాకింగ్ న్యూస్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved