MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షర్ట్ వేసితిరి, ప్యాంటు మరచితిరి... బన్నీ పొగిడిననాటి నుండి ఆ విషయంలో రెచ్చిపోతున్న పూజా

షర్ట్ వేసితిరి, ప్యాంటు మరచితిరి... బన్నీ పొగిడిననాటి నుండి ఆ విషయంలో రెచ్చిపోతున్న పూజా

అల వైకుంఠపురంలో మూవీలో పూజా హెగ్డే కాళ్ళు చూసిపడిపోతాడు అల్లు అర్జున్... నీ కాళ్ళు పట్టుకు వదలనన్నవి చూడే నాకళ్ళు... అంటూ ఓ రొమాంటిక్ సాంగ్ కూడా పాడేసుకున్నాడు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 08 2021, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పొడుగు సుందరి పూజా హెగ్డే కాళ్ళు దర్శకుడు త్రివిక్రమ్ కి ఎంతగా నచ్చేశాయో కానీ, హీరో బన్నీతో ఆమె కాళ్ళను పూజించేలా చేశాడు. నిజంగా కూడా పూజా నాజూకు పొడవైన కాళ్ళను, మనసును మెలిపెట్టి లాగే కెపాసిటీ ఉంది.

27
అయితే బన్నీ తన కాళ్ళను పొగిడిన నాటి నుండి కాళ్ళను చూపించడానికి ప్రాధాన్యం ఇస్తుంది పూజా హెగ్డే. అరాకొరా షార్ట్స్ వేసి థైస్ షో తో చంపేస్తుంది. పూజా హెగ్డే గ్లామర్ ఫోటోలు చూసిన ఆమె అభిమానులకు నిదర కరువు చేస్తుంది.

37
తాజాగా వైట్ షర్ట్, కౌ బాయ్ క్యాప్ ధరించి ఫోజిచ్చిన పూజా లోయర్ బాడీని కవర్ చేస్తున్న దాఖలాలు కనిపించలేదు. కనిపించి కనిపించనున్నట్లు ఉన్న చిన్న జీన్ షార్ట్స్ ధరించి, మరోమారు తన కాళ్ళ సౌందర్యం బయటపెట్టింది.

47
పూజా తీరు చూసిన ఫ్యాన్స్ మాత్రం షర్ట్ ధరించారు సరే, ప్యాంటు సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే షర్ట్ వేసుకొని, ప్యాంటు మరచిందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

57
ఇటీవల బికినీని పోలిన ట్రెండీ వేర్ లో టాప్ కవర్ చేసిన పూజా, కాళ్ళను పూర్తిగా చూపిస్తూ క్రేజీ ఫోటో షూట్ చేసింది. అల్లు అర్జున్ లాంటి స్టార్ పొగిడిన తన అందమైన కాళ్ళను చూపించడమే పనిగా పెట్టుకుంది.

67
మరోవైపు కెరీర్ ని పరుగులు పెట్టిస్తూ టాప్ స్టార్స్ తో మూవీస్ చేస్తుంది. తెలుగులో ప్రభాస్, చరణ్ లతో పాటు అక్కినేని అఖిల్ చిత్రాలలో నటిస్తుంది.

77
హిందీలో సల్మాన్ సరసన కభీ ఈద్ కభీ దివాళి చిత్రం చేస్తున్న పూజా కోలీవుడ్ లో విజయ్ కి జంటగా బీస్ట్ మూవీ చేస్తుంది. స్టార్ హీరోయిన్ గా అన్ని పరిశ్రమలను కవర్ చేస్తూ సత్తా చాటుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Recommended image2
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Recommended image3
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved