ఒంటరిగా పులితో పోటీపడ్డ హీరోయిన్ వీడియో వైరల్!
హీరోయిన్ మౌని రాయ్ ఒంటరిగా పులితో పోటీకి దిగారు. పులితో పోరాడిన సదరు వీడియోని ఆమె ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతుంది.
17

ఆ మధ్య దుబాయ్ ట్రిప్ కి వెళ్లిన మౌని రాయ్, అక్కడ ఫేమస్ జూని సందర్శించారు. ఆ జూలో ఉన్న ఓ లైగర్ టగ్ ఆఫ్ వార్ ఆటకు బాగా ఫేమస్.

27
జూకి వచ్చిన సందర్శకులు ఆ లైగర్ తో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడతారు. పనిలోపనిగా మౌని రాయ్ సైతం ఆ లైగర్ తో పోటీకి దిగడం జరిగింది.

37
అయితే లైగర్ దాటికి, బలానికి సున్నితమైన మౌని రాయ్ నిలవలేక పోయింది. టగ్ ఆఫ్ వార్ గేమ్ లో లైగర్ తో పోరాడి ఓడిపోయింది మౌని రాయ్.

47
బుల్లితెర నటిగా పాప్యులర్ అయిన మౌని రాయ్, హీరోయిన్ గా మారారు. బాలీవుడ్ లో మౌని రాయ్ వరుస సినిమాలు చేస్తున్నారు.

57
గత ఏడాది ఆమె నటించిన లండన్ కాన్ఫిడెన్సియల్ మూవీ ఓ టి టి లో విడుదల కావడం జరిగింది.

67
అలాగే రన్బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర చిత్రంలో మౌని రాయ్ ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు.

77
బ్రహ్మాస్త్ర మూవీ అమితాబ్, నాగార్జున లాంటి టాప్ స్టార్స్ నటిస్తుండగా కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్నారు.

Latest Videos