MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Meera Jasmine:ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ లో ఎంత మార్పు... స్కిన్ షోలో తెగించిన మీరా జాస్మిన్!

Meera Jasmine:ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ లో ఎంత మార్పు... స్కిన్ షోలో తెగించిన మీరా జాస్మిన్!

ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ పంధా మార్చేసింది. హాట్ హాట్ ఫోటో షూట్ తో రచ్చ లేపుతుంది. వెండితెరపై పద్దతిగా కనిపించిన మీరా జాస్మిన్ తనలోని గ్లామర్ కోణం చూపిస్తుంది. లేటెస్ట్ ఫొటోస్ లో ఆమె హాట్ కివేజ్ షోతో చంపేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 16 2022, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మీరా జాస్మిన్ (Meera Jasmine) కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ  ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు నెటిజన్లను ఆకర్షించేందుకు గ్లామర్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది.

26

2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ‘మీరా జాస్మిన్’. అప్పటి  నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు  ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది. 
 

36

అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
 

46

భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం, గుడుంబా శంకర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. ఈ అందాల భామ మళ్ళీ వెండితెర రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఇప్పటికే మలయాళంలో రీ ఎంట్రీని కన్ఫామ్ చేసి ‘మకల్’ అనే చిత్రంలోనూ ‘జూలియట్’ అనే పాత్రలో  నటిస్తోంది. కాగా ఇటీవల అందిన సమాచారం ప్రకారం.. రామ్ పోతినేని అప్ కమింగ్ ఫిల్మ్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

56

రీఎంట్రీలో అక్క, వదిన, ఇతర సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ (Ram Pothineni) సినిమాలో జాస్మిన్ ఎలా రోల్ చేయబోతున్నదనే సినీ వర్గాల్లో ఆసక్తిగా  మారింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు కూడా కన్షామ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనే మీరా జాస్మిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.  
 

66

అయితే, సౌత్ రీఎంట్రీని పక్కా చేసిన ఈ చిట్టి నడుము హీరోయిన్.. సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తోంది. కుర్రాళ్ల హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టేలా హాట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. ఏకంగా షర్ట్ బటన్స్ తీసేసి ఫొటోలకు ఫోజులిస్తోంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna: నా వల్ల కాదు, విలన్ వల్లే ఈ సినిమా సూపర్ హిట్.. కృష్ణ లా ఇంత నిజాయతీగా ఎవరైనా ఒప్పుకోగలరా ?
Recommended image2
Naveen Yerneni: ఎన్టీఆర్-నీల్ సినిమాపై కీలక అప్‌డేట్.. రోజూ రూ. 2 కోట్లు ఖర్చు అవుతోందని..
Recommended image3
Tollywood: క్లాసిక్ టైటిల్స్ పెట్టారు.. దెబ్బకు వాటి మార్క్‌ను చెడగొట్టేశారు.. లిస్టులో కాజల్ సినిమా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved