ఛాటింగ్ యాప్ కోసం సెక్సీగా తయారైన పవన్ హీరోయిన్...హద్దులు దాటేసినట్లు ఉందిగా...!

First Published 30, Oct 2020, 3:00 PM

కెరీర్  బిగినింగ్ లోనే పవన్ లాంటి సూపర్ స్టార్ పక్కన నటించే అవకాశం కొట్టేసింది హీరోయిన్ మీరా చోప్రా. ఓ తమిళ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన మీరా చోప్రా రెండవ చిత్రంగా బంగారం మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో స్టార్ హీరోలు మీరా చోప్రాను పట్టించుకోలేదు. ఆమె తెలుగులో చేసిన మరో రెండు సినిమాలు వాన, మారో సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

హిట్ పర్శంటేజ్ లేకపోవడంతో మీరా చోప్రా కెరీర్ అంత ఘనంగా సాగలేదు. మీరా చోప్రా తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయడం జరిగింది. గత ఏడాది సెక్షన్ 375 మూవీలో నటించిన మీరా చోప్రా, నాసిక్ అనే ఓ హిందీ చిత్రంతో పాటు మొగలి పువ్వు అనే ఓ  బైలింగ్వల్ మూవీలో నటిస్తున్నారు.

ఐతే ఈ మధ్య ఓ వివాదంతో మేరా చోప్రా వార్తలకు ఎక్కారు. ఎన్టీఆర్ ఫాన్స్ పై ఆమె సైబర్ కేసు పెట్టడం జరిగింది. సోషల్ మీడియా వేధింపులకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాల్పడ్డారని ఆమె కేసు పెట్టడం జరిగింది.

సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొన్న మీరా చోప్రాను ఎన్టీఆర్ అభిమాని, ఆయన గురించి ఏమైనా చెప్పాలని అడుగగా...ఎన్టీఆర్ గురించి నాకు అంతగా తెలియదు. అందుకే ఏమి చెప్పలేను అన్నారు. దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను దుర్భాషలాడడం జరిగింది.

దేశవ్యాప్తంగా కొన్నాళ్ళు ఈ వివాదం పెద్ద రచ్చ అయ్యింది. సదరు నెటిజెన్స్ ని గుర్తించిన పోలీసులు వాళ్ళ అకౌంట్స్ సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేయడం జరిగింది.

కాగా మీరా చోప్రా ప్రత్యేకంగా తన పేరున ఓ ఛాటింగ్ యాప్ స్టార్ట్ చేసింది. మీరా చోప్రా అఫిషియల్ యాప్ అనే పేరుతో మొదలైన ఈ యాప్ అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని మీరా చోప్రా కోరుతున్నారు.

ఈ యాప్ ద్వారా ఫ్యాన్స్ తో మీరా ఛాట్ చేస్తారట. ఒకరికొకరం మాట్లాడుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం వెతుకుదాం...జ్ఞానం పెంపొందించుకుందాం. యాప్ డౌన్ లోడ్ చేసుకొని తనతో ఛాట్ చేయాలని కోరుతుంది

ఈ యాప్ ప్రమోషన్ కోసం సెక్సీ లుక్ లో మీరా దర్శనం ఇచ్చింది. ఆమె చూపు  మత్తు ఎక్కించేలా ఉంది. సినిమాలు లేక మీరా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపిస్తుంది.