MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Krithi Shetty: బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతీ శెట్టి, ఆ స్టార్ హీరోకి జోడీగా సినిమా

Krithi Shetty: బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతీ శెట్టి, ఆ స్టార్ హీరోకి జోడీగా సినిమా

కెరీర్ బిగినింగ్ నుంచీ వరుస సినిమాలు.. తిరుగులేని సక్సెస్ లతో దూసుకుపోతోంది కృతీ శెట్టి. వరుస ఆఫర్లతో బిజీగా మారుతుంది. కృతీ శెట్టి కోసం క్యూ కడుతున్నారు  మేకర్స్. ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్ ఆఫర్ కూడా కొట్టేసినట్టు తెలుస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 21 2022, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 బాలీవుడ్ లో స్టార్ హీరోకి జోడీగా నటించబోతుందట కృతీ శెట్టి. అసలే ఆమె అందానికి అందం..అదృష్టానికి అదృష్ణం ఈరెండు తోడైతే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది స్టార్ బ్యూటీ.  ఇండస్ట్రీలోకి కృతీ అడుగు పెట్టిన వేళా విశేషం బాగుంది. ఒక సినిమా తరువాత ఒకటిగా సినిమాలు ఆమె గుమ్మం ముందుకు వచ్చి ఆగుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వరుస అవకాశాలు వచ్చి కృతీ శెట్టి తలుపుతడుతున్నాయి. స్టార్ హీరోల కన్ను కూడా ఇప్పుడు కృతీ మీద పడింది. ఇటు  ఈ భామ కూడా కెరియర్ పై పూర్తి క్లారిటీతోనే ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి, ఈ ఏడాదితోనే మరో మూడు సినిమాల ద్వారా యూత్ ను పలకరించనుంది. 
 

38

ప్రస్తుతం కృతీ శెట్టి ఖాతాలో సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో పాటు రామ్ పోతీనేనితో ది వారియర్ .. నితిన్ తో మాచర్ల నియోజక వర్గం సినిమాలు చేస్తోంది మరికొన్ని సినిమాలు ప్రపోజలు స్టేజ్ లో ఉన్నాయి. 
 

48

ఇక ఇప్పుడు కృతి శెట్టికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆమె బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. నాని, కృతి శెట్టి, సాయిపల్లవి కాంబినేషన్లో  తెరకెక్కి.. సూపర్ హిట్ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా కృతీని తీసుకున్నారట మేకర్స్. 

58

ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నాడు. అయితే తెలుగులో కృతి శెట్టి పోషించిన పాత్రను హిందీ హిందీ శ్యామ్ సింగరాయ్ లో కూడా ఆమే చేయాలని మూవీ టీమ్ కృతీని కలిశారట. బాలీవుడ్ అవకాశం కోరి చేరడంతో కృతీ కూడా బాలీవుడ్ ఎంట్రీకి ఇంత కంటే మంచి అవకాశం రాదు అని నిర్ణయింకున్నట్టు సమాచారం. 

68

ప్రస్తుతం స్టార్ హీరోల కన్ను కృతీ శెట్టి పైన పడింది.ఈ మధ్య ఆమెకు ఎక్కువగా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. రీసెంట్సమాచారం ప్రకారం ఏకంగా యూనివర్సల్ స్టార్ ప్రభాస్ జోడీగా నటించే బంపర్ ఛాన్స్ కృతీ కొట్టేసిందని ఇండస్ట్ర టాక్ నడుతుస్తోంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి రాజా డీలక్స్ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారు. 

78

ఇక వరుస సినిమాలతో దూసుకుపోతోంది కృతీ శెట్టి. రెమ్యూనరేషలన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. అంతే కాదు హాట్ హాట్ సీన్స్ చేయడానికి కూడా సై అంటుంది బ్యూటీ. శ్యామ్ సింగరాయ్ లో అడల్ట్ సీన్స్ తో రెచ్చిపోయింది. నానీతో రోమాన్స్ చేసింది. లిప్ లాక్ తో సెగపుట్టించింది. క్యారెక్టర్ డిమాండే చేస్తే.. దేనికైనా రెడీ అంటోంది ముద్దు గుమ్మ. 

88

ఈ కన్నడ బ్యూటీ కోలీవుడ్ పై కూడా కన్నేసింది. తమిళ స్టార్ హీరో సూర్య, ప్రయోగాల డైరెక్టర్ బాల కాంబినేషన్లో రూపొందే సినిమాలో హీరోయిన్ గా కృతీ  సెలక్ట్ అయ్యిందని సమాచారం. ఈ దెబ్బతో తమిళ్ ఆడియ్స్ ను కూడా మెస్మరైజ్ చేయడానికి రెడీ అయ్యింది బ్యూటీ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
నాని (నటుడు)
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved