MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • వింటేజ్ లుక్ లో కేకపుట్టిస్తున్న కీర్తి... బంగారు వన్నె చీరలో సరికొత్తగా దర్శనమిచ్చిన అమ్మడు

వింటేజ్ లుక్ లో కేకపుట్టిస్తున్న కీర్తి... బంగారు వన్నె చీరలో సరికొత్తగా దర్శనమిచ్చిన అమ్మడు

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. ఒకప్పుడు బొద్దుగా ఉండే కీర్తి సురేష్ బాగా సన్నబడ్డాడు. మహానటి సినిమా కోసం ఆమె బరువును పెరగడం జరిగింది. సావిత్రిలా నటించి మెప్పించిన కీర్తి, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 21 2021, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


మరి గ్లామర్ ఫీల్డ్ లో ఫిట్నెస్, నాజూకైన శరీరం చాలా అవసరం. అందుకే కఠిన కసరత్తులు, డైట్ ప్లాన్స్ చేసి Keerthy suresh సురేష్ బరువు తగ్గడం జరిగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


బరువు తగ్గిన కీర్తి సురేష్ సర్కారు వారి పాట చిత్రం కోసం సరికొత్తగా సిద్ధం అయ్యారు. Sarkaru vaari paata మూవీలో కీర్తి రోల్ గతంలోనే ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని సమాచారం. 

37

ఇక నాజూకైన సోయగాలు చూపిస్తూ వింటేజ్ లుక్ లో దర్శనం ఇచ్చింది కీర్తి. స్లీవ్ లెస్ జాకెట్, బంగారు వన్నె చీరలో అద్భుతంగా మెరిసింది. కీర్తి లేటెస్ట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ క్రేజీగా ఫీలవుతున్నారు. మీరు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


 

47

కెరీర్ పరంగా  సౌత్ ఇండియా స్టార్ యాక్ట్రెస్ గా కీర్తి సురేష్ దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ, మళయాళ భాషలతో భారీ చిత్రాలు చేస్తూ... తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. 
 

57

మహానటి చిత్రంతో జాతీయ అవార్డు కూడా పొందిన కీర్తి సురేష్ తల్లి మేనక కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. 


 

67

Nani కొత్త ప్రాజెక్ట్ దసరా చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. అలాగే చిరంజీవి కి చెల్లిగా భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీటితో పాటు తమిళ, మలయాళ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. 


 

77

అక్టోబర్ 17, 1992లో జన్మించిన కీర్తి ఇటీవల 28వ బర్త్ డే జరుపుకున్నారు.  ఫ్యాన్స్, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెష్ తెలియజేశారు. ఈ ఏడాది ఆమె కెరీర్ లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నారు. 
 

Also read లేటెస్ట్ లుక్ తో మతిపోగొడుతున్న షాలిని పాండే.. హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

Also read అందమైన ఆ ఆనంద క్షణాలు ఎంతో వేగంగా గడిచిపోయాయి.. సమంత ఎమోషనల్ పోస్ట్

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Indian Top 10 Heroes: దుమ్ములేపిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ కి మహేష్‌ షాక్‌.. ఇండియా టాప్‌ హీరో ఎవరంటే?
Recommended image3
Sowcar Janaki: షావుకారు జానకిని స్టార్ ను చేసిన అద్భుతమైన పాత్రలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved