MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంగ్ ప్లేస్ లో రెండు కాయలు, దివ్యాంశ కౌశిక్ పోస్ట్ వైరల్, చిలిపి కామెంట్లు చేస్తున్ననెటిజన్లు

రాంగ్ ప్లేస్ లో రెండు కాయలు, దివ్యాంశ కౌశిక్ పోస్ట్ వైరల్, చిలిపి కామెంట్లు చేస్తున్ననెటిజన్లు

టాలీవుడ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తాజా సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. కాస్త అటు ఇటుగా ఆమె పెట్టిన ఫోటో నెట్టింట్ట పెద్ద చర్చకు దారి తీస్తోంది. రకరకాల హాట్ కామెంట్లు కూడా నెటిజన్లు నుంచి వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ పెట్టిందంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 03 2023, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Divyansha

Divyansha

నాగచైతన్య హీరోగా తెరెక్కిన మజిలీ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. సౌత్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. కాని అనుకున్నంత సక్సెస్ ను మాత్రం సాధించలేకపోయింది. ప్రస్తుతం తమిళ సినిమా లు చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాజాగా దివ్వాంశ కౌశిక్ .. ట్విట్టర్ లో ఓ పోటోను శేర్ చేశారు. రెండు డిఫరెంట్ ఫ్యూట్స్ ను రెండు చేతుల్లో తీసుకుని.. ముందరి అందాల ముందు పట్టుకుని  ఫోటో ను అప్ లోడ్ చేసింది. అంతే కాదు ఈ ఫోటో కింది. వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు అని ఆమె కామెంట్ కూడా చేసింది. 
 

35

అయితే ఈ పోస్ట్ చూసిన జనాలు మాత్రం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె చెప్పడంతో ఆ రెండు కాయలు తేడా ప్లేస్ లో ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదో తేడాగా ఉంది అంటూ కొందరు. నా ఆలోచనలు ఎక్కడికో వెళ్తున్నాయి అని మరికొందరు. ఐవాంట్ దట్ ఫ్రూట్స్ అంటూ కొందరు. ఇలా రకరకాల చిలిపి కామెంట్లు పెడుతున్నారు. 

45

ఇక దివ్యాంశ కావాలనే ఇలాంటి పోటో పెట్టిందంటూ మరికొందరు విమర్షిస్తున్నారు. ఏది ఏమైనా.. ట్విట్టర్ లో ఆమె శేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అటు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తోంది బ్యూటీ. తెలుగులో కూడా సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. 

55
దివ్యాన్ష కౌశిక్ లేటెస్ట్ ఫొటోస్

దివ్యాన్ష కౌశిక్ లేటెస్ట్ ఫొటోస్

మజిలీ సినిమాతో తన ఫిల్మ్ జర్నీ స్టార్ట్ చేసిన దివ్యాంశ కౌశిక్.. రవితేజ్ సరసన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది. కాని ఈసినిమా ప్లాప్ అవ్వడంతో.. రీసెంట్ గా.. యంగ్ స్టార్ సందీప్ కిషన్ జంటగా.. మైఖేల్ సినిమాలో నటించింది. కాని ఈసినిమా కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. ఇతర భాషల్లో కూడా తన అదృష్టం పరిక్షించుకుంటుంది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
Recommended image2
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Recommended image3
Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved