MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bhumika Chawla:బ్లాక్ బికినీలో స్విమ్ చేస్తూ కనిపించిన భూమిక.. మొదటిసారి అలా చూసి షాకైన ఫ్యాన్స్!

Bhumika Chawla:బ్లాక్ బికినీలో స్విమ్ చేస్తూ కనిపించిన భూమిక.. మొదటిసారి అలా చూసి షాకైన ఫ్యాన్స్!

భూమిక (Bhumika Chawla)బికినీలో కనిపిస్తుందని ఎవరైనా అనుకుంటారా. కానీ అది నిజం చేసి చూపించింది ఈ హోమ్లీ బ్యూటీ. బ్లాక్ బికినీ ధరించి స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడుతూ దర్శనం ఇచ్చింది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 04 2021, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్విమ్మింగ్ ఫూల్ లో ఆహ్లాదంగా గడుపుతున్న భూమిక తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. భూమిక బోల్డ్ అటెంప్ట్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ముక్కున వేలు వేసుకుంటున్నారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


ఒకప్పుడు భూమిక కుర్రాళ్ల కలల రాణిగా ఉన్నారు. ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన భూమిక టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగారు. స్కిన్ షోకి దూరంగా ఉండే భూమిక హోమ్లీ హీరోయిన్ గా కూడా భారీ ఫాలోయింగ్ దక్కించుకోవడం విశేషం. ఎన్టీఆర్ (NTR), మహేష్ (Mahesh), పవన్ వంటి స్టార్స్ తో జతకట్టి వాళ్లకు బ్లాక్ బస్టర్ విజయాలు అందించింది. అప్పట్లో భూమిక కోసం దర్శక నిర్మాతలు క్యూలు కట్టేవారు. 

37


దాదాపు అందరు టాప్ స్టార్స్ సరసన నటించిన భూమిక చిరు (Chiranjeevi)వంటి సీనియర్ హీరోతో జై చిరంజీవి మూవీలో నటించారు. సూపర్ ఫార్మ్ లో ఉన్నప్పుడే మిస్సమ్మ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో భూమిక నటించడం విశేషం. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో లేడీ బాస్ గా ఆ మూవీలో భూమిక ఇరగదీశాడు. 

47

తెలుగుతో పాటు హిందీ తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో కూడా ఆమె చిత్రాలు చేశారు. అయితే తక్కువ కాలంలోనే భూమిక ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నారు. స్టార్ హీరోయిన్ గా ఐదేళ్లు ఉన్న భూమిక తరువాత టూ టైర్ హీరోలకే పరిమితం కావలసి వచ్చింది. 
 

57


2007లో లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ భరత్ ఠాకూర్ ని భూమిక వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా ఆమె పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం భూమిక వదిన, అక్క వంటి పాత్రలు చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీ అయ్యారు భూమిక. ఆ తరహా పాత్రలకు ఆమె బెస్ట్ ఛాయిస్ కావడంతో దర్శక నిర్మాతలు వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. 


 

67

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే భూమిక ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె బికినీలో దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ కి షాకిచ్చారు. 


 

77

స్కిన్ షోకి ఆమడ దూరం ఉండే భూమిక స్విమ్మింగ్ పూల్ లో జలకాడుతూ కనిపించడం విశేషంగా మారింది. అయితే భూమిక తన ఫుల్ ప్రొఫైల్ ఫోటో పంచుకోలేదు. ప్రస్తుతం భూమిక స్విమ్మింగ్ పూల్ ఫోటో నెట్ లో వైరల్ గా మారింది.

Also read Purna: చీరలో సింగారం సిగ్గుతో వయ్యారం... బోల్డ్ బ్యూటీ పూర్ణ నయా లుక్ అదిరింది!

Also read హాట్ బాంబ్‌ పేల్చిన యాంకర్‌ శ్రీముఖి.. జాకెట్‌ బటన్స్ విప్పేసి పరువాల విందు.. ఆ బిగువైన అందాలు చూడతరమా..
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved