MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ బాంబ్‌ పేల్చిన యాంకర్‌ శ్రీముఖి.. జాకెట్‌ బటన్స్ విప్పేసి పరువాల విందు.. ఆ బిగువైన అందాలు చూడతరమా..

హాట్ బాంబ్‌ పేల్చిన యాంకర్‌ శ్రీముఖి.. జాకెట్‌ బటన్స్ విప్పేసి పరువాల విందు.. ఆ బిగువైన అందాలు చూడతరమా..

యాంకర్‌ శ్రీముఖి చలాకీతనంతో షోలను రక్తికట్టిస్తూ హాట్‌ అందాలతో అభిమానులు ఆకట్టుకుంటుంది. టీవీల్లో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి వరుస షోలతో దూసుకుపోతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 03 2021, 10:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

sreemukhi

శ్రీముఖి టీవీ రంగంలో మంచి క్రేజ్‌ ఉంది. స్పెషల్‌ షోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది శ్రీముఖి. కామెడీ షోలకు తన పర్‌ఫెక్ట్ యాప్ట్ అని చెప్పొచ్చు. ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు ఇలా అన్నింటిలోనూ ఏదో ఒక షో చేస్తూ ఆకట్టుకుంటుంది. అలరిస్తుంది శ్రీముఖి. ప్రస్తుతం `కామెడీ స్టార్స్`కి యాంకర్‌గా చేస్తుంది శ్రీముఖి. ఇందులో కమెడీయన్లతో తను చేసే సందడి అంతా ఇంతా కాదు. తనదైన బొద్దు అందాలతో, మరోవైపు కామెడీ పంచ్‌లతో పిచ్చెక్కిస్తుంటుంది. హంగామా చేస్తుంది. 

28

sreemukhi

తాజాగా శ్రీముఖి తన ఘాటైన అందాలతో రెచ్చిపోయింది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ సోషల్‌ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. ఇందులో గోదుమ కలర్‌ డ్రెస్సుల్లో మెరిసిపోయింది. హోయలు పోయింది. పరువాల విందుని వడ్డించేసింది. 
 

38

sreemukhi

జాకెట్‌ బటన్స్ విప్పేసి లో దుస్తులు కనిపించేలా హోయలు పోయింది శ్రీముఖి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనేట్టుగా తను హాట్‌ పోజులిచ్చింది. కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. శ్రీముఖి ఈ సెక్సీ పోజులు చూసి నెటిజన్ల మైమరిచిపోతున్నారు. ఆమె బిగువైన అందాలను ఆస్వాదించే పనిలో బిజీగా ఉన్నారు. అంతేకాదు శ్రీముఖి ఫోటోలను షేర్‌ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. శ్రీముఖి ఫోటోలపై హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. 
 

48

sreemukhi

శ్రీముఖి కామెడీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాల్లో రాణించాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ సక్సెస్‌ కాలేకపోయింది. క్యారెక్టర్స్ కూడా ఆమెకి అచ్చి రాలేదనే చెప్పాలి. అయితే ఆమె అన్ని పాత్రలు చేయడం లేదో, లేక ఛాన్స్ లు రావడం లేదోగానీ, అడపాదడపానే సిల్వర్‌ స్క్రీన్‌పై మెరుస్తుంది శ్రీముఖి. 

58

sreemukhi

ఆ మధ్య తనే లీడ్‌గా `క్రేజీ అంకుల్స్` చిత్రంలో నటించింది. అంకుల్స్ తో కలిసి గ్లామర్‌ డాల్‌గా కనిపించి అందరగొట్టింది. తన ఘాటైన అందాలతో మెస్మరైజ్‌ చేసింది. ఇందులో స్పెషల్‌ సాంగ్‌లోనూ డాన్సు చేసి ఆడియెన్స్ ని ఉర్రూతలూగించింది. అయినా సినిమా సక్సెస్‌ కాలేదు. సినిమా పరాజయం చెందింది. 

68

sreemukhi

ఆ తర్వాత ఇటీవల `మ్యాస్ట్రో` సినిమాలో నటించింది శ్రీముఖి. విలన్‌ అయిన పోలీస్‌ పాత్రకి భార్యగా శ్రీముఖి నటించింది. అమాయకమైన పాత్రలో కామెడీని పంచింది. అలరించింది. ఆకట్టుకుంది. ఇలాంటి ఇన్నోసెంట్‌ పాత్రలకు శ్రీముఖి బాగా సెట్‌ అవుతుందనిపించింది. 

78

sreemukhi

ప్రస్తుతం యాంకర్‌ శ్రీముఖి.. చిరంజీవి నటిస్తున్న `భోళాశంకర్‌`లో కీలక పాత్రలో కనిపించబోతుంది. మరోవైపు నాగబాబు కొత్తగా ఓ షో ప్రారంభించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ కామెడీ షోకి కూడా శ్రీముఖి యాంకర్‌గా చేస్తుందని సమాచారం. 
 

88

sreemukhi

శ్రీముఖి తన గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. తాజాగా ఆమె ఓ కార్‌, బైక్‌ రైడ్‌ యాప్‌ ఓపెనింగ్‌లో పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు పోజులిచ్చింది.

also read: 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
IPS Officer: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఈమె నిజంగా గ్రేట్ అబ్బా
Recommended image2
Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు
Recommended image3
ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved