MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anupama: అందానికి అసలైన నిర్వచనం... చీర కట్టులో కూడా సూపర్ సెక్సీగా ఉన్న అనుపమ లేటెస్ట్ ఫోటోలు వైరల్ 

Anupama: అందానికి అసలైన నిర్వచనం... చీర కట్టులో కూడా సూపర్ సెక్సీగా ఉన్న అనుపమ లేటెస్ట్ ఫోటోలు వైరల్ 

కవ్వించే అందాలకు ధరించిన డ్రెస్ తో ఏం పని అన్నట్లు ఉంది అనుపమ పరమేశ్వరన్ వ్యవహారం. సాంప్రదాయ చీర కట్టులోకి కూడా అమ్మడు అందాలతో దాడి చేస్తుంటే జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. అనుపమ లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 01 2022, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
anupama parameswaran

anupama parameswaran

అనుపమ (Anupama Parameswaran)లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాలో లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. అయితే సినిమా ఫలితం మాత్రం దెబ్బేసింది. రెమ్యూనరేషన్ కోసం హద్దులు దాటి నటించిందన్న విమర్శలు ఎదుర్కొంది. 

28
anupama parameswaran

anupama parameswaran


మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ దక్కించుకుంది. ఆమె మొదటి చిత్రం ప్రేమమ్ మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం అ ఆ.. దర్శకుడు త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ గా ఆమెకు ఆ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే అనుపమ చుటే లుక్స్, యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. 
 

38
anupama parameswaran

anupama parameswaran


అ ఆ సూపర్ హిట్ కాగా, అనుపమకు వరుస ఆఫర్స్ దక్కాయి. శతమానం భవతి మూవీతో సోలో హీరోయిన్ గా సూపర్ హిట్ కొట్టి, ఇక్కడ తన స్థానం సుస్థిరం చేసుకుంది. శతమానం భవతి చిత్రం తరువాత ఆమెకు సరైన హిట్ తగల్లేదు.
 

48
anupama parameswaran

anupama parameswaran


ఉన్నది ఒకటే జిందగీ, తేజ్, కృష్ణార్జునయుద్ధం, హలో గురూ ప్రేమ కోసమే వంటి చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. దీనితో అనుపమ కెరీర్ నెమ్మదించింది.
 

58
anupama parameswaran

anupama parameswaran

2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు చిత్రంలో అనుపమ నటించారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నిఖిల్ కి జంటగా 18పేజెస్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే కార్తికేయ 2, హెలెన్, బటర్ ఫ్లై అనే చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.
 

68

కెరీర్ బిగినింగ్ నుండి చూస్తే అనుపమ గ్లామర్ రోల్స్ చేసిన దాఖలాలు లేవు. అది ఆమెకు మైనస్ కూడా అని చెప్పాలి. అనుపమ అంటే కేవలం ఓ తరహా రోల్స్ కి మాత్రమే పనికి వస్తుందన్న బ్రాండ్ ఇమేజ్ పడింది.దీనితో గ్లామర్ రోల్స్ అనుపమకు దర్శకులు ఆఫర్ చేయడం లేదు. తాను గ్లామర్ రోల్స్ కూడా చేయగలనని, హాట్ నెస్ నాలో కూడా ఉందని అనుపమ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.
 

78


హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ... స్కిన్ షోకి సిద్ధం అంటూ హింట్ ఇస్తున్నారు. గత కొంత కాలంగా అనుపమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ పరిశీలిస్తే ఈ విషయం ఖచ్చితంగా అర్థం అవుతుంది.
 

88

కవ్వించే అందాలకు ధరించిన డ్రెస్ తో ఏం పని అన్నట్లు ఉంది అనుపమ పరమేశ్వరన్ వ్యవహారం. సాంప్రదాయ చీర కట్టులోకి కూడా అమ్మడు అందాలతో దాడి చేస్తుంటే జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. అనుపమ లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
శ్రీవిష్ణు మృత్యుంజయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..సీట్ ఎడ్జ్ మీద కూర్చునేలా సీన్లు, క్రైమ్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ ?
Recommended image2
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది
Recommended image3
20 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved