MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తండ్రి బాటలో రవితేజ కూతురు మోక్షద, ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న స్టార్ కిడ్ 

తండ్రి బాటలో రవితేజ కూతురు మోక్షద, ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న స్టార్ కిడ్ 

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రవితేజ కూతురు మోక్షద పరిశ్రమలో అడుగుపెడుతుందట. ఈ మేరకు ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 13 2024, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Raviteja

Raviteja

రవితేజ సినిమా ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ బిగినింగ్ లో ఆయన ప్రాధాన్యత లేని పాత్రలు చేశారు. సెకండ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించారు. హీరోగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Raviteja

Raviteja

ఇడియట్, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయి, ఖడ్గం వంటి సినిమాలు రవితేజను హీరోగా నిలబెట్టాయి. విక్రమార్కుడు, కిక్ చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. రవితేజ స్టార్ హీరోగా సెటిల్ అయ్యారు. రవితేజ సిల్వర్ స్క్రీన్ పై ఎనర్జిటిక్ గా ఉంటారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ చాలా ప్రత్యేకం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన కెరీర్ పరుగులు పెడుతుంది. 

36
Raviteja

Raviteja

కాగా రవితేజ కూతురు పరిశ్రమకు వస్తున్నారన్న న్యూస్ ఆసక్తిరేపుతుంది. రవితేజకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు మహాధన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకుడిగా తెరకెక్కిన రాజా ది గ్రేట్ మూవీలో  హీరో చిన్నప్పటి రోల్ మహాధన్ చేశాడు. త్వరలో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

 

46
Raviteja

Raviteja

అయితే రవితేజ కూతురు కూడా పరిశ్రమలో అడుగుపెడుతున్నారట. మోక్షద డైరెక్షన్ వైపు అడుగులు వేస్తుందట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో  తెరకెక్కనున్న చిత్రానికి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ మోక్షద పని చేయనుందట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. కాగా రవితేజ కెరీర్ కూడా అసిస్టెంట్ దర్శకుడిగానే మొదలైంది. ఆయన నటుడు కాకముందు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశారు. 

56

గతంలో ఆడపిల్లలు పరిశ్రమలోకి వచ్చేందుకు నటులు ప్రోత్సహించేవారు కాదు. ఈ మధ్య కొందరు హీరోలు, నటుల కూతుళ్లు హీరోయిన్స్ గా కూడా రాణిస్తున్నారు. స్టార్ కిడ్స్ నిహారిక, శివాని, శివాత్మిక హీరోయిన్స్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం నిర్మాతగా మారింది. 

 

66

మరోవైపు రవితేజ వరుస చిత్రాలు చేస్తున్నారు. కానీ విజయాలు దక్కడం లేదు. గత ఐదేళ్లలో రవితేజ నటించిన కిక్, ధమాకా మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఆయన గత చిత్రం మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. రవితేజ ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి సబ్జెక్టులు చేయకండని వేడుకుంటున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన రామ్ ప్రసాద్, వర్షిణి.. డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు?
Recommended image2
Nani Love Story: హీరో కాకముందే మొదలైన నాని ప్రేమకథ.. అంజనాతో క్రేజీ లవ్ స్టోరీ.. 14వ వెడ్డింగ్‌ యానివర్సరీ
Recommended image3
Suman: సుమన్‌ అర్థరాత్రి వరకు నాతోనే ఉన్నాడు, ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తావ్‌.. భర్తకి నటి వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved