MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మీ దుంపతెగ ఆ జరగండి ని... వదలరా? చరణ్ ఫ్యాన్స్ కి మండింది, ఆ కామెంట్ చూస్తే అవాక్కు అవుతారు!

మీ దుంపతెగ ఆ జరగండి ని... వదలరా? చరణ్ ఫ్యాన్స్ కి మండింది, ఆ కామెంట్ చూస్తే అవాక్కు అవుతారు!

గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఎలాంటి అప్డేట్స్ లేవు. విడుదల తేదీ సైతం అధికారికంగా ప్రకటించలేదు. అసలు గేమ్ ఛేంజర్ స్టేటస్ ఏమిటో తెలియక ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 01 2024, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆర్ ఆర్ ఆర్ అనంతరం రామ్ చరణ్ చేసిన ఆచార్య డిజాస్టర్ అయ్యింది. రామ్ చరణ్ నుండి ఫ్యాన్స్ ఓ భారీ హిట్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వారు గేమ్ ఛేంజర్ కోసం ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సింది. దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ని పక్కన పెట్టి భారతీయుడు 2 పూర్తి చేశాడు. శంకర్ తీరు పై రామ్ చరణ్, దిల్ రాజు అసంతృప్తితో ఉన్నారనే వాదన ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

భారతీయుడు 2 నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం మరొక మైనస్. భారతీయుడు 2 ఫలితం గేమ్ ఛేంజర్ బిజినెస్ ని దెబ్బతీస్తుంది అనడంలో సందేహం లేదు. కాగా ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. జులై 31న కియారా బర్త్ డే. దాంతో ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ వదిలారు. అది జరగండి... సాంగ్ లోని కియారా స్టిల్. ఇది చూసిన చరణ్ అభిమాని ఒకరు అసహనం వ్యక్తం చేశాడు. 

 

35

సినిమా టైటిల్ గేమ్ ఛేంజర్ బదులు జరగండి.. అని పెట్టుకోండి అంటూ సెటైర్ వేశాడు. కారణం గేమ్ ఛేంజర్ నుండి జరగండి సాంగ్ స్టిల్స్, పోస్టర్స్ మాత్రమే వస్తున్నాయి. అవి చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ జరగండి సాంగ్ తప్పితే మీకు మరో సీన్ లేదా సాంగ్ పోస్టర్స్ , స్టిల్స్ దొరకడం లేదా అంటూ మండిపడుతున్నారు. 

45

కాగా గేమ్ ఛేంజర్ డిసెంబర్ 24న విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. ఈ తేదీ పుష్ప 2కి ప్రకటించారు. పుష్ప 2 డిసెంబర్ 6కి ప్రీపోన్ కానుందట. గేమ్ ఛేంజర్ పొలిటికల్ థ్రిల్లర్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పీరియాడిక్ ఎపిసోడ్ లో రాజకీయ నాయకుడిగా,  ప్రజెంట్ ఐఏఎస్ అధికారిగా చరణ్ కనిపించనున్నారు. 


 

55
Game Changer

Game Changer

మరొక హీరోయిన్ గా అంజలి నటిస్తుంది. శ్రీకాంత్, సునీల్ కీలక రోల్స్ చేస్తున్నారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. శంకర్-రామ్ చరణ్ ఈ మేరకు విజయం సాధిస్తారో చూడాలి..థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు
Recommended image2
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Recommended image3
Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved