MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కూతురు పుట్టాక భార్య ఉపాసన పేరు మార్చేసిన రామ్ చరణ్, కొత్త నేమ్ ఇదే? భలే క్యూట్ గా ఉందే!

కూతురు పుట్టాక భార్య ఉపాసన పేరు మార్చేసిన రామ్ చరణ్, కొత్త నేమ్ ఇదే? భలే క్యూట్ గా ఉందే!

రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు గాంచారు. గత ఏడాది రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కూడా అయ్యారు. క్లిన్ కార పుట్టాక భార్య ఉపాసన పేరు మార్చేశాడు చరణ్. ఆ క్యూట్ నేమ్ తాజాగా వెలుగులోకి వచ్చింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 21 2024, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan

Ram Charan

బిజినెస్ టైకూన్స్ కామినేని వారి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్. వీరు దోమకొండ సంస్థానాధీశులు. వ్యాపారులుగా మారి అపోలో గ్రూప్ ని విస్తరించారు. ఇక టాలీవుడ్ ని మకుటం లేని మహారాజుగా ఏలాడు చిరంజీవి. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చరణ్ ఒకడు.

25
Upasana and Ram Charan

Upasana and Ram Charan

గోల్డెన్ స్పూన్ తో పుట్టిన రామ్ చరణ్-ఉపాసన కష్టపడి తమ తమ రంగాల్లో విజయం సాధించారు. ఉపాసన అపోలో గ్రూప్ లో కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారు. కాలేజ్ డేస్ లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. 2012లో ఉపాసన-రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వారి వివాహం జరిగింది. పెళ్ళైన పదేళ్లకు కూడా ఉపాసన తల్లి కాలేదు. ఈ క్రమంలో ఉపాసన మీద అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. 
 

35

అయితే పెళ్లి చేసుకున్న వెంటనే పదేళ్ల వరకు పిల్లలు కనకూడదని చరణ్, ఉపాసన నిర్ణయం తీసుకున్నారట. దానికి కట్టుబడే ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదట. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. లలితా సహస్రనామం లోని క్లిన్ కార అనే పదాన్ని పేరుగా పెట్టారు. క్లిన్ కార రాకతో మెగా కుటుంబంలో అనేక శుభాలు చోటు చేసుకోవడం విశేషం. 
 

45

కూతురు పుట్టాక ఉపాసన పేరు మార్చేశాడు రామ్ చరణ్. భార్యకు ఓ క్యూట్ నేమ్ కొత్తగా పెట్టాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జులై 20న ఉపాసన బర్త్ డే. ఈ సందర్భంగా రామ్ చరణ్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. ''హ్యాపీ బర్త్ డే కారా మమ్మీ'' అని కామెంట్ తో పాటు ఉపాసనతో దిగిన సెల్ఫీని చర్మం చరణ్ పోస్ట్ చేశాడు. దాంతో.. ఉపాసనకు రామ్ చరణ్ కొత్త పేరు పెట్టాడని. ఇకపై ఉపాసన కారా మమ్మీ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 


 

55

మరోవైపు రామ్ చరణ్ ఆర్సీ 16 కోసం సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకుడు. రామ్ చరణ్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ మూవీ మొదలైంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పార్ట్ కంప్లీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ త్వరలో ఆర్సీ 16 షూటింగ్ షురూ చేసే అవకాశం ఉంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక‌ప్పుడు తెలుగు వారిని గుక్క‌పెట్టి ఏడిపించిన ఈ హీరోయిన్‌ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.?
Recommended image2
Meghana Raj: రెండో పెళ్లిపై తొలిసారిగా ఓపెన్‌ అయిన మేఘన.. జీవితంలో ఒక తోడు కావాలంటూ ఎమోషనల్
Recommended image3
ఈ క్యూట్ పాప 1000 కోట్ల హీరోయిన్, 15 హిట్లు కొట్టింది..పెళ్లి పీటలెక్కబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved