రాముడిగా ప్రభాస్‌.. పౌరాణిక పాత్రలో ఆదిపురుష్‌

First Published 18, Aug 2020, 7:19 AM

రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో బిగ్ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి సోమవారం ఓ వీడియోను రిలీజ్ చేశాడు. మంగళవారం ఉదయం ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నట్టుగా చెప్పి అభిమానులను ఇండస్ట్రీ వర్గాలను సస్పెన్స్‌లో పెట్టాడు.

<p style="text-align: justify;">బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఒక్కో సినిమాతో తన ఇమేజ్‌ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు. సాహో సినిమాతో బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రభాస్‌ తరువాత సినిమాలన్నింటినీ పాన్ ఇండియా లెవల్‌లోనే చేస్తున్నాడు.</p>

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఒక్కో సినిమాతో తన ఇమేజ్‌ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు. సాహో సినిమాతో బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రభాస్‌ తరువాత సినిమాలన్నింటినీ పాన్ ఇండియా లెవల్‌లోనే చేస్తున్నాడు.

<p style="text-align: justify;">ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యామ్ తో పాటు నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫాంటసీ డ్రామాను కూడా భారీ బడ్జెట్‌తో జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.</p>

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యామ్ తో పాటు నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫాంటసీ డ్రామాను కూడా భారీ బడ్జెట్‌తో జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

<p style="text-align: justify;">ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో బిగ్ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి సోమవారం ఓ వీడియోను రిలీజ్ చేశాడు. మంగళవారం ఉదయం ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నట్టుగా చెప్పి అభిమానులను ఇండస్ట్రీ వర్గాలను సస్పెన్స్‌లో పెట్టాడు.</p>

ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో బిగ్ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి సోమవారం ఓ వీడియోను రిలీజ్ చేశాడు. మంగళవారం ఉదయం ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నట్టుగా చెప్పి అభిమానులను ఇండస్ట్రీ వర్గాలను సస్పెన్స్‌లో పెట్టాడు.

<p style="text-align: justify;">అయితే ఎనౌన్స్‌మెంట్ ఎంటంటే ప్రభాస్ త్వరలో ఓ పౌరాణిక పాత్రలో నటించనున్నాడు. ఆదిపురుష్ పేరుతో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించనున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రీలుక్‌ పోస్టర్‌తో సినిమాను ప్రకటించారు చిత్రయూనిట్‌. టీ సీరిస్‌ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.</p>

అయితే ఎనౌన్స్‌మెంట్ ఎంటంటే ప్రభాస్ త్వరలో ఓ పౌరాణిక పాత్రలో నటించనున్నాడు. ఆదిపురుష్ పేరుతో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించనున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రీలుక్‌ పోస్టర్‌తో సినిమాను ప్రకటించారు చిత్రయూనిట్‌. టీ సీరిస్‌ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.

loader