టక్ జగదీష్ పరిచయ వేడుక: కోర మీసంలో ఇరగదీసిన నాని!
నాచురల్ స్టార్ నాని హీరో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ టక్ జగదీష్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది. దీనితో సినిమా ప్రొమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నేడు రాజమండ్రిలో టక్ జగదీష్ పరిచయ వేడుక పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హీరోయిన్స్ మరియు దర్శక నిర్మాతలు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. అయితే హీరో నాని బ్లాక్ షర్ట్, జీన్స్ ధరించి కోరమీసంతో కనిపించారు. నాని లుక్ మాస్, క్లాస్ కాంబినేషన్ లో సరికొత్తగా ఉంది.

టక్ జగదీష్ పరిచయ వేడుక లో హీరో నాని
టక్ జగదీష్ పరిచయ వేడుక లో హీరో నాని
టక్ జగదీష్ పరిచయ వేడుక లో హీరో నాని
టక్ జగదీష్ పరిచయ వేడుక లో హీరో నాని
టక్ జగదీష్ పరిచయ వేడుకకు హాజరైన ప్రముఖులు