MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోయిన్ ని సెట్స్ లో ఏడిపించిన మహేష్ బాబు... ఆ నటి కామెంట్స్ తో మేటర్ వెలుగులోకి!

స్టార్ హీరోయిన్ ని సెట్స్ లో ఏడిపించిన మహేష్ బాబు... ఆ నటి కామెంట్స్ తో మేటర్ వెలుగులోకి!

మహేష్ బాబు ఓ స్టార్ హీరోయిన్ ని సెట్స్ లో ఏడిపించాడట. దర్శకుడు చెప్పుకున్నా అలా చేశాడని సీనియర్ నటి తాజాగా కామెంట్స్ చేసింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jul 27 2024, 07:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mahesh Babu

Mahesh Babu


చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మహేష్ బాబు అనంతరం పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేశాడు. 1999లో విడుదలైన రాజకుమారుడు ఆయన డెబ్యూ మూవీ. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీలో సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. 

25

25 ఏళ్లకు పైగా కెరీర్లో మహేష్ బాబు ఆచితూచి సినిమాలు చేశాడు. టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు సినిమాలు బాక్సాఫీస్ కొల్లగొడతాయి. ముఖ్యంగా మహేష్ సినిమాలకు యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది. అక్కడి ఆడియన్స్ అమితంగా ఇష్టపడతారు. 

 

35

మహేష్ బర్త్ డే నేపథ్యంలో ఫ్యాన్స్ కోసం ట్రీట్ సిద్ధం చేశారు. మహేష్ నటించిన మురారి లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంది. మహేష్ బాబు-సోనాలీ బింద్రే జంటగా నటించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మురారి చిత్రానికి దర్శకుడు. మహేష్ బాబు ఇమేజ్ కి మురారి మూవీ చాలా ప్లస్ అయ్యింది. ఇక మణిశర్మ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్. 

45

కాగా ఈ మూవీలో ఓ సాంగ్ లో సోనాలీ బింద్రేని నిజంగానే ఏడిపించేశాడట మహేష్ బాబు. ఈ విషయాన్ని నటి సుధ తాజాగా వెల్లడించింది. మురారి రీ రిలీజ్ నేపథ్యంలో సుధ అప్పటి సంగతులు పంచుకున్నారు. సోనాలీ బింద్రేను నేను, మహేష్ నిజంగానే ఏడిపించేశాము. షాట్ అయ్యాక సోనాలీ వచ్చి... డైరెక్టర్ చెప్పకపోయినా మీరు నన్ను ఏడిపించేశారు. నాకు తెలుసు అన్నదట.

55
Sonali Bendre

Sonali Bendre


మురారి మూవీ గొప్ప అనుభవం. సోనాలీ బింద్రే గేదెను కడుగుతూ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా భలేగా ఉంటాయని సుధ చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో వంశీ, మురారి, పోకిరి, దూకుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని ఆమె వెల్లడించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దోషిలా కార్తీక్- నింద తనపై వేసుకున్న దీప- దశరథను ఇరికించిన పారు
Recommended image2
Upasana: కొడుకు మరణంతో తల్లడిల్లిన తల్లి, ఉపాసన జీవితాన్ని మార్చిన ఘటన.. ఇంత జరిగిందా?
Recommended image3
Bhoot Bangla: అక్షయ్ కుమార్, టబు లకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఈ మూవీ కోసం ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved