బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ని చూశారా... హీరోయిన్స్ కి మించిన గ్లామర్, ఎంట్రీకి రంగం సిద్ధం!
బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఇటీవల భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో సందడి చేసింది. హీరోయిన్స్ ని మించిన గ్లామర్ సొంతం చేసుకున్న తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Tejaswini Nandamuri
నటసింహం బాలయ్యకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి బ్రాహ్మణి చందమామ వలె ఉంటుంది. అయితే ఆమె పరిశ్రమకు రాలేదు. బిజినెస్ ఉమన్ గా ఎదగాలన్న లక్ష్యంతో అటు వైపు అడుగులు వేశారు. నారా చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపారం హెరిటేజ్ వ్యవహారాలు ఆమె చూసుకుంటుంది.
Tejaswini Nandamuri
చిన్నమ్మాయి తేజస్వినికి చిత్ర పరిశ్రమ పట్ల మక్కువ ఉంది. నటిగా కాకున్నా నిర్మాతగా, ఇతర విభాగాల్లో రాణించాలని ఆమె కోరుకుంటున్నారు.
Tejaswini Nandamuri
తేజస్విని 2013లో వివాహం చేసుకున్నారు. గీతం విద్యాసంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ ని పెళ్లి చేసుకుంది.
Tejaswini Nandamuri
తేజస్విని-శ్రీభరత్ లకు ఒక అబ్బాయి సంతానంగా ఉన్నాడు. కెరీర్ విషయంలో పూర్తి నిర్ణయం తేజస్వినిదే అని గతంలో భరత్ అన్నాడు. ఆమె నిర్మాతగా రాణించాలని అనుకుంటుంది అన్నారు.
Tejaswini Nandamuri
బాలయ్యతో కూడా తేజస్విని సినిమా నిర్మించవచ్చని వెల్లడించారు. తేజస్విని హైదరాబాద్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. యూఎస్ లో ఎం ఎస్ చేసింది.
Tejaswini Nandamuri
విజువల్ ఎఫెక్ట్స్ మీద కూడా తేజస్వినికి అవగాహన ఉన్నట్లు సమాచారం. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే... బాలకృష్ణ సక్సెస్ఫుల్ టాక్ షో అన్ స్టాపబుల్ కి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించింది.
Tejaswini Nandamuri
అన్ స్టాపబుల్ షో నందమూరి బాలకృష్ణకు కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆహా యాప్ భారీగా లాభపడింది. ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ ని బాలయ్య ఇంటర్వ్యూ చేశాడు.
Tejaswini Nandamuri
నెక్స్ట్ తేజస్విని నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. అందుకే ఆమె పరిశ్రమలో చురుకుగా ఉంటున్నారట. బాలయ్య కూతురిని సినిమా కార్యక్రమాలకు తీసుకెళుతున్నారు.
Tejaswini Nandamuri
ఇటీవల భగవంత్ కేసరి సక్సెస్ మీట్ జరిగింది. ఈ వేడుకకు తేజస్విని హాజరైంది. భగవంత్ కేసరి సక్సెస్ మీట్లో తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Tejaswini Nandamuri
తేజస్విని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో హీరోయిన్స్ కి మించిన గ్లామర్ తేజస్విని సొంతం అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్..
Tejaswini Nandamuri
భగవంత్ కేసరి సక్సెస్ మీట్లో బాలయ్య కూతురు తేజస్విని. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె గ్లామరస్ లుక్..