MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్నేహారెడ్డికి అల్లు అర్జున్ షాక్... తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ శృతి అని చెప్పడంతో మొదలైన కొత్త చర్చ!

స్నేహారెడ్డికి అల్లు అర్జున్ షాక్... తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ శృతి అని చెప్పడంతో మొదలైన కొత్త చర్చ!

నా ఫస్ట్ లవర్ స్నేహారెడ్డి కాదని బన్నీ షాక్ ఇచ్చాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గెస్ట్ గా వచ్చిన బన్నీ ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 30 2023, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ స్నేహారెడ్డి సొంతం. ఆ గ్లామర్ తోనే మొదటి చూపులోనే బన్నీని తన వలలో వేసుకుంది. అనుకోకుండా కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక ఫంక్షన్ లో కలిసిన స్నేహారెడ్డి, అల్లు అర్జున్ ప్రేమికులయ్యారు. ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని పిచ్చపిచ్చగా మాట్లాడుకున్నారు. 
 

27
Allu Sneha Reddy

Allu Sneha Reddy


పెళ్లి విషయంలో మాత్రం అడ్డంకులు ఏర్పడ్డాయి. స్నేహారెడ్డి హైదరాబాద్ లో విద్యాసంస్థలు నడుపుతున్న శేఖర్ రెడ్డి కూతురు. అల్లు అర్జున్ తో స్నేహారెడ్డి వివాహానికి శేఖర్ రెడ్డి ఒప్పుకోలేదు. సినిమా వాళ్ళు కావడంతో ఆయన అభద్రతా భావం ఫీల్ అయ్యారట. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి అడిగిన పిల్లను ఇవ్వనన్నాడట. 
 

37


అయితే స్నేహారెడ్డి మాత్రం అల్లు అర్జున్ తో ప్రేమ విషయంలో ఫుల్ సీరియస్ గా ఉన్నారు. పెళ్లంటూ చేసుకుంటే అల్లు అర్జున్ ని మాత్రమే చేసుకుంటాను అన్నారట. దాంతో చేసేది లేక శేఖర్ రెడ్డి కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్ కి ఇచ్చి వివాహం చేశారు. 2011 మార్చ్ నెలలో వీరి వివాహం జరిగింది. హైదరాబాద్ లో ప్రముఖుల మధ్య ఘనంగా నిర్వహించారు. 
 

47

ఇక పిల్లల విషయంలో అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ. వాళ్ళ ఎనర్జీని ఆయన ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా అర్హ అల్లరిని బాగా ఇష్టపడతారు. ఆమెతో వీడియోలు చేసి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సమంత పాన్ ఇండియా మూవీ శాకుంతలం చిత్రంతో అర్హ వెండితెరకు పరిచయమైంది. అర్హ పాత్రకు ప్రశంసలు దక్కాయి.

57


అయితే నా ఫస్ట్ లవర్ స్నేహారెడ్డి కాదని బన్నీ షాక్ ఇచ్చాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గెస్ట్ గా వచ్చిన బన్నీ ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బన్నీ నటించిన 'పిలగా నువు ఇరగ ఇరగ' సాంగ్ ని శృతి అనే సింగర్ గొప్పగా పాడింది. అల్లు అర్జున్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆమెకు తన సంతకంతో కూడా బ్యాడ్ ఇచ్చాడు. 

67


అనంతరం మాట్లాడుతూ.... ఈ శృతి పేరు అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ లవర్ పేరు శృతినే, అని గట్టిగా నవ్వారు. అంటే స్నేహారెడ్డి కంటే ముందే అల్లు అర్జున్ శృతి అనే అమ్మాయిని ప్రేమించాడన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో స్నేహారెడ్డి ఫీలింగ్ ఏంటని కొందరు అంచనా వేస్తున్నారు. 
 

77

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూట్లో పాల్గొంటున్నారు. చాలా వరకు చిత్రీకరణ ముగిసిందని సమాచారం. డిసెంబర్ లోనే పుష్ప 2 రావచ్చని తెలుస్తుంది. పుష్ప 1 క్రిస్మస్ కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Akshay Kumar: స్కూల్‌లో మూడుసార్లు ఫెయిల్ అయ్యా.. అయినా సూపర్ స్టార్ అయ్యా, సీక్రెట్ చెప్పిన క్రేజీ హీరో
Recommended image2
హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ' ట్రైలర్.. ఆ రోజులు గుర్తు చేసేలా ఉందిగా
Recommended image3
Raaka: రాకా.. ఏ భాషకు చెందిన పదం? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved