MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• హృతిక్ రోషన్ టు సంజయ్ దత్, ముస్లిమ్ అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్న 9మంది స్టార్స్

హృతిక్ రోషన్ టు సంజయ్ దత్, ముస్లిమ్ అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్న 9మంది స్టార్స్

బాలీవుడ్ సొసైటీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. కులాలు, మతాలకు అతీతంగా అనేక మంది స్టార్స్ తమకు నచ్చిన వారిని లైఫ్ పార్టనర్స్ గా తెచ్చుకున్నారు. కొందరు స్టార్ హీరోలు ముస్లిమ్ అమ్మాయిలను తమ భార్యలుగా చేసుకున్నారు. ఆ స్టార్స్ ఎవరో మీరే ఓ లుక్కేయండి.

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 26 2020, 01:09 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

హ్యాండ్ సమ్ కి ఐకాన్ గా చెప్పుకొనే హృతిక్ రోషన్ సైతం ముస్లిమ్ యువతిని వివాహమాడాడు. సంజయ్ ఖాన్ కూతురు సుసానే ఖాన్ ని హృతిక్ 2000లో వివాహం చేసుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన సుసానే ఖాన్ 2014లో హృతిక్ కి విడాకులు ఇవ్వడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

29

బాలీవుడ్ మాచో సంజయ్ దత్ మూడవ వివాహంగా మాన్యతా ను వివాహం చేసుకున్నారు. మొదటి భార్య రిచా శర్మ మరణం అనంతరం 1998లో రియా పిళ్ళై ని వివాహమాడాడు. 2008లో ఆమెకు విడాకులు ఇచ్చిన సంజయ్ దత్, అదే ఏడాది మాన్యతా ను వివాహం చేసుకున్నారు. మాన్యతా ముస్లిం మహిళ.

39

స్టార్ సింగర్ మరియు నటుడు కిషోర్ కుమార్ రెండవ భార్యగా హీరోయిన్ మధుబాలను వివాహం చేసుకున్నారు. మధుబాల ఢిల్లీకి చెందిన ముస్లిం యువతి. 1960లో వీరి వివాహం జరుగగా 1969లో మధుబాల మరణించడం జరిగింది.

49

నటుడు మనోజ్ బాజ్ పేయ్ నటి నేహను వివాహం చేసుకున్నారు. నేహా అసలు పేరు షబానా రాజ్, ఈమె ముస్లిమ్ యువతి కావడం విశేషం.

59

నటుడు రాజ్ బబ్బర్ కూడా ముస్లిమ్ మహిళను వివాహం చేసుకున్నారు. 1975లో రాజ్ బబ్బర్ నదీర జహీరాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

69

నటుడు ఆదిత్య పంచోలి ముస్లిమ్ మహిళ జరీనా వాహబ్ ని వివాహం చేసుకున్నారు. 1986లో వీరి వివాహం జరిగింది. జరీనా వాహబ్ విశాఖపట్నంకి చెందిన మహిళ కావడం విశేషం.

79

నటుడు కునాల్ ఖేము పటౌడీ ఫ్యామిలీకి చెందిన ముస్లిమ్ యువతి సోహా అలీ ఖాన్ ని వివాహం చేసుకున్నారు.

89

సునీల్ దత్ బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ నర్గీస్ ని వివాహం చేసుకున్నారు. నర్గీస్ అసలు పేరు ఫాతిమా రషీద్ కాగా, ఈమె కూడా ముస్లిమ్ కుటుంబానికి చెందిన మహిళ.

99

సీనియర్ హీరో సునీల్ శెట్టి హీరోయిన్ మోనిషా ఖాదరీ ని 1991లో వివాహం చేసుకున్నారు. ముస్లిం అయిన మోనిషా పెళ్లి తరువాత మనా శెట్టిగా పేరు మార్చుకున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్‌ ఇదే, తాత కావడంపై హింట్‌.. రూ.2కోట్ల విరాళం
Recommended image2
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
Recommended image3
Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved