షాక్: టైటిల్ ఫేవరేట్ అభిజీత్  సీజన్ వరస్ట్ పెరఫార్మర్ అన్న బిగ్ బాస్... మరి బెస్ట్ పెరఫార్మర్ ఎవరో తెలుసా?

First Published Dec 4, 2020, 11:23 PM IST

బిగ్ బాస్ షోలో నేటి ఎపిసోడ్ చాలా వరకు ఎమోషనల్ గా సాగింది. ఫినాలే రేసులో పోటీపడుతున్న అఖిల్, సోహైల్ మధ్య భారీ ఎమోషనల్ ఎపిసోడ్ నడిచింది. అఖిల్ కోసం ఫైనల్ కి చేరే ఛాన్స్ వదిలేసిన సోహైల్, ఉయ్యాల దిగి వచ్చేశాడు. దీనికి అఖిల్ కూడా చాల ఎమోషనల్ కావడం జరిగింది. 

బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. ఈ గేమ్ లో సోహైల్ డేర్ చేసి రియల్ మ్యాంగో జ్యూస్ చేతితో టచ్ చేయకుండా ఎత్తిపట్టుకొని తాగాడు. అభిజిత్ తన చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్స్ గురించి ట్రూత్ చెప్పాడు. ఇక మోనాల్ తనకు నాగ్ తో మూవీ చేయాలని ఉందని ట్రూత్ చెప్పింది.

ఆ తరువాత అవినాష్ తెలంగాణా యాసలో ఇంటి సభ్యుల గుణగణాల గురించి, జానపదాలు పాడి అందరినీ నవ్వించాడు. అవినాష్ పాటలు అందరినీ నవ్వించాయి. అవినాష్ పాటలు ముగిసిన తరువాత అందరూ ఫ్యామిలీ హగ్ చేసుకున్నారు.

ఆ తరువాత ఇంటి సభ్యులు తమ ర్యాంక్ ల కోసం పోటీపడాలని బిగ్ బాస్ ఆదేశించాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న ర్యాంక్ బోర్డు పై ఈ మొత్తం సీజన్ కి తమ ప్రదర్శన ఆధారంగా నిల్చొని, తగు కారణాలు చెప్పాలని చెప్పాడు. ఫైనల్ కి చేరిన అఖిల్ ని దీని నుండి మినహాయించడం జరిగింది. సోహైల్ మొదటి ర్యాంక్, అరియనా రెండు, హారిక మూడు, మోనాల్ నాలుగు, అవినాష్ ఐదు మిగిలిన చివరి ర్యాంక్ దగ్గర అభిజిత్ నిల్చున్నారు.

ఈ ర్యాంక్ ల విషయంలో కొంచెం సేపు వాదనలు వినిపించిన ఇంటి సభ్యులు తరువాత ఎమోషనల్ అయ్యారు. ఇన్ని వారాల ఫైట్ తరువాత ఇప్పుడు ర్యాంక్స్ కోసం పోటీపడలేమని బిగ్ బాస్ కి నేరుగా చెప్పేశారు. దీనితో ర్యాంక్ వన్ దగ్గర నిల్చున్న సోహైల్ ఈ సీజన్ కి బెస్ట్ పెరఫార్మర్ అని, ఆరవ ర్యాంక్ దగ్గర నిల్చున్న అభిజిత్ వరస్ట్ పరఫార్మర్ అని బిగ్ బాస్ తేల్చడం జరిగింది. వరస్ట్ ఫరఫార్మర్ గా  ఎన్నికైన అభిజీత్ ని బిగ్ బాస్ జైలుకి పంపాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?