MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పండగ వేళ కీర్తి గ్లామర్ ట్రీట్... పాల వన్నె చీర, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చిలిపిగా కవ్విస్తున్న అమ్మడు!

పండగ వేళ కీర్తి గ్లామర్ ట్రీట్... పాల వన్నె చీర, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చిలిపిగా కవ్విస్తున్న అమ్మడు!

ఓనమ్ పండగ వేళ కీర్తి సురేష్ ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. మిల్క్ వైట్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి చిలిపి ఫోజులతో కవ్వించారు. పండగ శోభ మొత్తం కీర్తి వద్దే కనిపిస్తుండగా ఫ్యాన్స్ ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. 

2 Min read
Sambi Reddy
Published : Sep 09 2022, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Keerthy Suresh

Keerthy Suresh

కేరళ కుట్టి అయిన కీర్తికి ఓనమ్ అతిపెద్ద పండగ. ప్రతి ఏడాది చక్కగా ఇంటికి చెక్కేసి కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు. ఈసారి మామన్నన్ సెట్స్ లో కీర్తి ఓనమ్ వేడుకలు నిర్వహించారు. ఆ చిత్ర హీరో ఉదయనిధి స్టాలిన్ వేడుకల్లో పాల్గొనడంతో పాటు కీర్తికి బెస్ట్ విషెష్ తెలియజేశారు. కీర్తి ఓనమ్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 
 

27
Keerthy Suresh

Keerthy Suresh

ఇక వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న కీర్తి సురేష్ సర్కారు వారి పాటతో హిట్ ట్రాక్ ఎక్కింది. మహేష్ ని మోసం చేసే అమ్మాయిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న మాస్ రోల్ లో కీర్తి ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత కీర్తికి మహేష్ హిట్ ఇచ్చాడు. 
 

37
Keerthy Suresh

Keerthy Suresh


అలాగే అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ చిన్ని మూవీలో కీర్తి ప్రేక్షకులను భయపెట్టారు. సీరియల్ కిల్లర్ గా ఆమె నటన అబ్బురపరిచింది. డీగ్లామర్ రోల్ లో కీర్తి చాలా సహజంగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్ చిన్ని పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో మహానటి తర్వాత చిన్ని అలరించింది. 
 

47
Keerthy Suresh

Keerthy Suresh

స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉన్న కీర్తి చెల్లి పాత్రలు చేయడం నిజంగా పెద్ద సాహసం. అన్నాత్తే మూవీలో రజినీ సిస్టర్ రోల్ చేసిన కీర్తి... చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో సిస్టర్ రోల్ చేస్తున్నారు. నిజానికి మహేష్ పక్క ఆఫర్ వచ్చిన హీరోయిన్ సిస్టర్ రోల్ చేయడం ఎవరూ ఊహించని పరిణామం.
 

57
Keerthy Suresh

Keerthy Suresh

ఇక తెలుగులో భోళా శంకర్ తో పాటు దసరా మూవీలో నటిస్తున్నారు. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మలయాళ చిత్రం వాషి నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.మహానటి చిత్రం తర్వాత కీర్తి ఇమేజ్ మారిపోయింది.

67
Keerthy Suresh

Keerthy Suresh

 ఆమెకు వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ఆఫర్స్ వచ్చాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కాయి. అయితే ఒక్క చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. 
 

77
Keerthy Suresh

Keerthy Suresh

కీర్తి సురేష్ తనలోని కొంటె కోణం పరిచయం చేస్తుంది. పంథా మార్చిన కళావతి సరికొత్తగా అందాల విందుకు తెరలేపింది. వెండితెరపై పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఇలా హాట్ హాట్ గా సిద్ధం కావడం జనాల మైండ్ బ్లాక్ చేస్తుంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
మోహన్‌ బాబు చేసిన చిన్న మిస్టేక్‌ సౌందర్య కొంపముంచిందా? దర్శకుడు బయటపెట్టిన సంచలన నిజం
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Dec 4: వామ్మో వల్లీ 2.0 అట, నర్మద ప్రేమలను ఎగిరెగిరి తన్ని, చేతులతో గుద్ది..
Recommended image3
ప్రముఖ దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత.. చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved