- Home
- Entertainment
- బెడ్‌పై విరహాలు పోతూ హేబా పటేల్ టెంప్టింగ్ పోజులు.. కుమారి పరువాల విందుకి ఇంటర్నెట్ షేకింగ్
బెడ్‌పై విరహాలు పోతూ హేబా పటేల్ టెంప్టింగ్ పోజులు.. కుమారి పరువాల విందుకి ఇంటర్నెట్ షేకింగ్
టాలీవుడ్ కుమారిగా ఫేమస్ అయిన హేబా పటేల్ సంక్రాంతి పండగ సందర్భంగా అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. అయితే పండగ వేళ ఈ బ్యూటీ టెంపరేచర్స్ పెంచే పని పెట్టుకోవడం విశేషం.

`కుమార్ 21ఎఫ్` బ్యూటీ హేబా పటేల్ హాట్ ఫోటో షూట్లతో అదరగొడుతుంది. అందాల ఆరబోతలోనూ దూకుడు పెంచుతుంది. తాజాగా ఈ అమ్మడు హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో బెడ్‌పై కూర్చొని వయ్యారాలు ఒలకబోస్తూ హాట్ పోజులివ్వడం విశేషం.
బెడ్‌పై ఇలా హాట్ షో చేయడంతో కుర్రాళ్ల అల్లాడిపోతున్నారు. కుమారి దెబ్బకి పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలపై పలువురు నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తున్నారు.
చీరలో హై ఓల్టేజ్ ఇస్తుందని, రెండ్ శారీలో హేబా పిచ్చెక్కించే అందం అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు బెడ్‌పై ఇంతటి విరహంతో పోజులిస్తే కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులే అని, పండగ వేళ ఇదేం హాట్ రా బాబూ అంటూ సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.
హేబా పటేల్ సెకండ్ ఇన్నింగ్స్ లో విలక్షణ పాత్రలతో మెప్పిస్తుంది. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలతో అలరిస్తుంది. ఇటీవల `ఓడెల రైల్వే స్టేషన్`లో డీ గ్లామర్ లుక్‌లో మెరిసింది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. విమర్శకుల ప్రశంసలందుకుంది.
ప్రస్తుతం ఆమె చేతిలో మూడు నాలుగు విభిన్న కథా నేపథ్యంతో కూడిన సినిమాలుండటం విశేషం. అందులో `తెలిసినవాళ్లు`, `గీత`, `వల్లన్`, `ఆద్య` వంటి చిత్రాలున్నాయి. అదే సమయంలో అడపాదడపా ఐటెమ్ సాంగ్‌లు కూడా చేస్తుంది హేబా. గతంలో `రెడ్`లో మెరిసింది. ఇటీవల `శాసనసభ`లో లెగ్ షేక్ చేసింది.
`అలా ఎలా` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ హాట్ బ్యూటీ. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక `కుమార్ 21ఎఫ్`తో సూపర్ హిట్ అందుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ టైమ్‌లో హేబాకి ఉన్న డిమాండ్ మామూలు కాదు. చిన్న బడ్జెట్ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్. అదే సమయంలో క్రేజీ ప్రాజెక్ట్ లు కూడా ఆమెని వరించాయి. కాస్త బోల్డ్ రోల్స్ కి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేకర్స్ ఆమెపై ఆసక్తి చూపించారు.
`ఈడో రకం ఆడో రకం`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్` చిత్రాలతో విజయాలు అందుకుంది. కానీ ఆ తర్వాతే ఆమె కెరీర్ గాడి తప్పింది. తర్వాత సినిమాలన్నీ పరాజయం చెందాయి. `మిస్టర్`, `అంధగాడు`, `ఏంజెల్`, `24`కిసెస్`, `ఒరేయ్ బుజ్జిగా` సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో రీఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. అందాల ఆరబోత కాదు, కంటెంట్ ముఖ్యం అని తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంది.