హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫొటో షూట్.. మొత్తం మారిపోయిందిగా

First Published 4, Nov 2020, 7:01 AM

‘కుమారి 21 ఎఫ్’ తో హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్ ఆ తరవాత వరుస ఆఫర్లతో బిజీ బిజీగా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్ళింది. అయితే వచ్చిన పాత్రని అది తన కెరీర్ కు పనికొస్తుందా లేదా అనే విషయం పట్టించుకోకుండా చేయటంతో కెరీర్ లో హిట్ శాతం తగ్గి, ప్లాఫ్ లు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో ఆమెతో సినిమా చేసే హీరోలు తగ్గిపోయారు. దాంతో అరకొరకగా అక్కడక్కడా చిన్న పాత్రల్లో పెద్ద సినిమాల్లో కనిపిస్తోంది. డబ్బు పరంగా ఆమెకు ఆ పాత్రలు తృప్తిని ఇవ్వచ్చేమో కానీ ఆమెకు వృత్తి పరంగా ఆనందాన్ని అయితే ఇవ్వలేవు. దానికి తోడు ఆమెను ఎంకరేజ్ చేసే సినిమాలు తగ్గిపోయాయి. ఈ నేపధ్యంలో ఆమె దర్శక,నిర్మాతలను ఎట్రాక్ట్ చేసేందుకు గాను ఓ ఫొటో షూట్ చేసి వదిలింది. ఈ ఫొటో షూట్ చూసినవారు..అసలు ఇంతకు ముందు చూసిన ..హెబ్బా..ఈమె ..ఒకరేనా అని ఆశ్చర్యపోతున్నారు. మీరూ ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.

హెబ్బా అంటే ‘గాడ్స్‌ గిఫ్ట్‌’ అని అర్థం.  మా అమ్మానాన్నలకు ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్‌ నేను. సినిమాలకు నేను గిఫ్ట్‌ కాదు.. ఆ దేవుడు నాకిచ్చిన గిఫ్ట్‌ సినిమాలు.

దేవుడు నేను అనుకోకపోయినా హీరోయిన్‌ని చేశాడు. ఫేమస్‌ అవ్వాలనుకున్నాను. అది తీర్చేసేశాడు. ఏదో వచ్చాం.. సో..సోగా సినిమాలు చేసేసి వెళ్లిపోదామనుకోలేదు. నేను అనుకున్నట్లుగానే నాకు పేరు తెచ్చే సినిమాలే ఇస్తున్నాడు. ఇంతకు మించి దేవుణ్ణి ఏమైనా కోరుకుంటే బాగుండ దేమో.

జర్నలిస్ట్‌ అవ్వాలనుకుని మాస్‌ కమ్యూనికేషన్‌ చేశాను. చదువుకుంటూనే పాకెట్‌ మనీ కోసం మోడల్స్‌కి స్టేజ్‌ హెల్పర్‌గా చేసేదాన్ని.  అప్పుడెవరో మోడల్‌గా ట్రై చేయొచ్చు కదా అంటే, చేశాను. అవి చూసి, సినిమాలకు అవకాశం ఇచ్చారు.

ముందు తమిళ సినిమా ‘తిరుమణమ్‌ ఎన్నుమ్‌ నిక్కా’, ఆ తర్వాత తెలుగులో ‘అలా ఎలా’కి చాన్స్‌ వచ్చింది. మధ్యలో ‘అధ్యక్ష’తో కన్నడకు పరిచయమయ్యా. ‘కుమారి 21ఎఫ్‌’ నా కెరీర్‌కి మంచి టర్నింగ్‌ అయింది.

పెద్ద హీరోల పక్కన నటిస్తే కెరీర్‌ ఇంకా పుంజుకుంటుంది  . కానీ అవకాశాలు వాటంతట అవి రావాలి. ఏదేమైనా ఇప్పుడు చేస్తున్న, చేసిన సినిమాలవైజ్‌గా నాకెలాంటి రిగ్రెట్స్‌ లేవు. ‘ఐయామ్‌ హ్యాపీ’.

పెద్ద ఇల్లు కొనాలనే కల ఉంది. అదీ నెరవేరుతుందనే నమ్మకం ఉంది. కాకపోతే అతి తొందరలో నెరవేరాలని  కోరుకుంటున్నా అని చెప్పింది హెబ్బా

తెలుగు, తమిళ, కన్నడంతో కలిపి పది సినిమాల దాకా చేసేశా . కానీ ఇల్లు కొనడం నాకు పెద్ద కల అవుతోంది.

లెక్క చెప్పుకోవడానికి పది సినిమాలున్నాయి. కానీ, ఇంకా సెటిలవ్వడానికి చాలా టైమ్‌ పడుతుందండి. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అంటారు కదా.

ఇల్లు కట్టాక పెళ్లన్న  మాట వరసకి అన్నాను. అప్పుడే పెళ్లి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. ఇంకా చాలా సినిమాలు చేయాలి కదా.

హైదరాబాద్‌లో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలనుకోవటం లేదు. ముంబైలో మంచి ఏరియాలో కొనుక్కోవాలనుకుంటున్నా. ఆ బాధ్యత మా ఇంట్లోవాళ్లకి అప్పగించేస్తాను.

అలాగని హైదరాబాద్‌ అంటే ఇష్టం లేక కాదు. కానీ, మావాళ్లంతా ముంబైలోనే ఉంటారు. హైదరాబాద్‌ షిఫ్ట్‌ కావడం వాళ్లకు ఇష్టంలేదు. ఇంట్లోవాళ్ల కంఫర్ట్‌ కోసం ముంబైలో ప్లాన్‌ చేశా. నా వరకు మాత్రమే అయితే ఇక్కడే ప్లాన్‌ చేసుకునేదాన్ని.

ఎక్కువగా పుట్టిన రోజు షూటింగ్‌ స్పాట్‌లో జరుపుకోవటం ఇష్టంపడతా. నాకన్నా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్‌ నా బర్త్‌డేని స్పెషల్‌గా ఫీలవుతారు. అది నాకు హ్యాపీగా ఉంటుంది.

యాక్చువల్లీ ఒక్క బర్త్‌డేకి ఖాళీగా ఉన్నా నేను బాధపడేదాన్ని. షూటింగ్‌ స్పాట్‌లో ఉండి, ‘ఓకే.. మనం బిజీగా ఉన్నాం’ అనే ఫీలింగ్‌ కన్నా వేరే ఆనందం ఏముంటుంది?

నేనేంటో ప్రూవ్ చేసుకుని,మంచి నటి అనిపించుకునేదాకా ఇలా నట ప్రయాణం కొనసాగిస్తాను .అయితే ఆమె చేస్తున్న ఈ హాట్ ఫొటో షూట్లే ఆమె కొంప ముంచుతున్నాయి. అన్నీ అలాంటి ఆఫర్సే తెస్తున్నాయనేది నిజం.

కెరీర్ అంతా అప్‌ అండ్‌ డౌన్స్‌తో సాగింది. కొన్ని పాఠాలు నేర్పింది. ఆ లెసన్స్‌ 2021 కి ఉపయోగపడతాయి. అందుకే ఈ డాది కన్నా  వచ్చే ఇయర్‌ బాగుంటుంద నుకుంటున్నా.

ఇంతకు ముందు కూడా రెడ్ మ్యాగజైన్ కవర్ పైనా, యు అండ్ ఐ మ్యాగజైన్ కవర్ పేజీ పైనా హెబ్బా అందాలను ఆరబోసింది. మ్యాగజైన్ కవర్ పేజీలపై కళ్లు తిప్పుకోనివ్వని అందాలతో అదరకొట్టడం ఆమె నైజం. అయినా ఆమెకు సరైన ఆపర్స్ రాలేదు.

అంతేకాదు నేను పాత్ర డిమాండ్ చేస్తే...ఎక్స్‌పోజింగ్‌కి నేనేమీ వ్యతిరేకిని కాను అని ఎప్పుడూ చెప్తూంటుంది. ఎంత బోల్డ్‌గా కనిపించమన్నా అభ్యంతరం పెట్టను.కానీ ఆ విషయం కొందరు తప్పుగా అర్దం చేసుకుని అలాంటి పాత్రలే తెస్తున్నారు. అప్పుడే చిరాకనిపిస్తుంది అని వివరిస్తుంది.

అలాగే మరో విషయం నన్ను ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటుంది అని చెప్తుంది హెబ్బ. నన్ను ఇంకా చిన్నపిల్లగానే చూస్తున్నారు తప్ప నాలోని గ్లామర్‌ని చూడడం లేదు. నన్ను హాట్‌ అండ్‌ సెక్సీ అని అంటేనే చాలా ఇష్టం. కానీ నా మొహం ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుందని అంటూంటారు.

హెబ్బా తన సక్సెస్ , ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడటానికి మొహమాటపడదు..సినిమాలు సక్సెస్‌ అయినా అనుకున్న గుర్తింపు రాలేదనే విషయం ఒక్కటే నాకు ఎప్పటికీ అర్థం కాని పజిల్‌! నా సినిమాలేవీ డిజాస్టర్‌ కావు. బాగానే ఆడతాయి. నాకే ఎందుకో సరైన గుర్తింపు రాలేదు అంటోంది.

అలాగేఇప్పటి వరకు నేను చేసిన సినిమాల వల్ల  మంచి నటిగా నాకు మంచి పేరు వచ్చింది. అయితే పెద్ద హీరోల చిత్రాలు కొన్ని వచ్చినట్టే వచ్చి చేజారాయి. అయినప్పటికీ నాకు వచ్చిన ఆఫర్స్ తో  నేను హుందాగానే ఉన్నాను అంది.

తను నటిగా ప్రూవ్ చేసుకోవటానికి మొదట్లో డాన్స్ లు అడ్డం వచ్చాయని అంటుంది. ఈ విషయమై ఆమె చెప్తూ ..సినిమాలో ఒక పాటలో నేను తొలిసారి డ్యాన్స్ చేశాను. ఇంతకుముందు నాకు డ్యాన్స్ అంటే పెద్దగా నచ్చేది కాదు. కానీ ఈ సినిమా కోసం ముందుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడంతో నా పని సులువైంది.

హెబ్బా పటేల్ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా వుంటూ అభిమానులకు చేరువగా ఉంటుంది. గత కొంతకాలంగా ఆమె తన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవీ ప్రస్తుతానికి వైరల్‌గా మారాయి.

హెబ్బా పటేల్...అంటే గుర్తు వచ్చిందా..సుకుమార్ నిర్మించిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన అందం అంటే ఆమె ఒప్పుకోదు.  తర్వాత చాలా సినిమాలు బాగానే ఆడాయి అంటుంది.

తన ఫిలాసపీ చెప్తూ.. ఎక్కువ ఆశించకూడదు. సిన్సియర్‌గా పని చేయాలి. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలను కుంటున్నాను. తక్కువ ఆశిస్తే ఏ బాధా ఉండదని అనుభవం నేర్పింది.

నిజానికి నన్ను నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. సినిమాలు ఒప్పుకోవడం, చేయడం అంతే. సినిమాల సెలక్షన్‌ విషయంలో కూడా పెద్దగా జాగ్రత్త తీసుకోలేదు. ఇకనుంచి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలనుకుంటున్నా.

ఎక్కడికెళ్లినా ‘కుమారి’ అంటున్నారు. ఇలా అయితే నా అసలు పేరుని మరచి పోతారేమో అనిపిస్తుంది. కానీ, ఒక పాత్ర అంత ఇంపాక్ట్‌ చూపించినందు కు హ్యాపీగా ఉంది. సేమ్‌ టైమ్‌ ‘కుమారి’ని మరిపించే పాత్ర చేయాలనుకుంటున్నా.

నన్ను నేను హాట్‌ అనుకోలేదు. చూసేవాళ్లు కూడా అనుకోరు. అయితే సుకుమార్‌గారు, సూర్యప్రతాప్‌గారు కుమారి పాత్రకు నేను ఫిట్‌ అవుతాననుకున్నారు. వాళ్లేం చెబితే అది చేసేశా.

ఆ టైమ్‌లో నా చేతిలో సినిమాలు లేవు. అది ఒప్పుకోవడం మినహా వేరే ఛాయిస్‌ లేదు. సుకుమార్‌గారి ప్రొడక్షన్‌ అంటే ఆలోచించడానికి ఏముంటుంది? పైగా టైటిల్‌ రోల్‌. ఇమేజ్‌ గురించి ఆలోచించకుండా ఒప్పుకున్నాను. నన్నింత ఫేమస్‌ చేస్తుంద నుకోలేదు. ‘కుమారి 21ఎఫ్‌’ నా జీవితాన్ని మార్చేసింది.

మన బలం ఏంటో మనం తెలుసుకుంటే అభద్రతాభావం ఉండదు. నేను గొప్ప ఆర్టిస్ట్‌ని అని చెప్పడంలేదు కానీ ఏ క్యారెక్టర్‌ ఒప్పుకున్నా, దాన్ని అర్థం చేసుకుని యాక్ట్‌ చేయగల కెపాసిటీ ఉంది. ప్లస్‌ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కాంబినేషన్‌లో సినిమాలు చేసినా నా క్యారెక్టర్‌కీ కథలో ఇంపార్టెన్స్‌ ఉంటుంది.

నా పేరు కుమారి ... నా ఏజ్ 21... ఐ మే  ఫీమేల్ ...ఎన్ని ఇయర్స్ తరకథ అయిన నాకు గుర్తున్న  డైలాగ్ ఇది. ఆ సినిమా నాకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది అని ఆనందపడిపోతూ హెబ్బా చెప్తూంటుంది.