MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెల్లిని ఇంటి నుండి గెంటేసిన యాంకర్ విష్ణుప్రియ... ఆమె తిరిగి వచ్చి ఏం చేసిందో తెలుసా?

చెల్లిని ఇంటి నుండి గెంటేసిన యాంకర్ విష్ణుప్రియ... ఆమె తిరిగి వచ్చి ఏం చేసిందో తెలుసా?

యాంకర్ విష్ణుప్రియకు చెల్లి కూడా ఉందట. ఈ విషయాన్ని ఆమె తాజాగా రివీల్ చేసింది. ఇంటి నుండి వెళ్ళిపోయిన విష్ణుప్రియ చెల్లి తిరిగి వచ్చాక ఇచ్చిన సర్ప్రైజ్ కి షాక్ అయ్యారు.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 31 2024, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లామరస్ తెలుగు యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. పోవే పోరా షోతో ఆమె పాపులర్ అయ్యారు. కెరీర్ బిగినింగ్ లో ఆమె యూట్యూబ్ వీడియోలు చేసేవారు. యాంకర్ అయ్యాక ఆమె ఫేమ్ రాబట్టింది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Vishnupriya Bhimeneni

Vishnupriya Bhimeneni

సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ చేస్తూ యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. విష్ణుప్రియ బోల్డ్ వీడియోలు, ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. బుల్లితెర మీద విష్ణుప్రియ హవా తగ్గింది. ఆమె నటిగా రాణించే ప్రయత్నాలు చేస్తుంది. 

37

గత ఏడాది దయ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో విష్ణుప్రియ జర్నలిస్ట్ రోల్ చేసింది. విష్ణుప్రియ  పూర్తి నిడివి కలిగిన కీలక రోల్ చేసింది. దయ సీజన్ 2 కూడా ఉంది. మరోసారి విష్ణుప్రియ సందడి చేయనుంది. 

 

47
Vishnupriya

Vishnupriya

ఇదిలా ఉంటే విష్ణుప్రియ సడన్ గా తన చెల్లిని పరిచయం చేసింది. తల్లి వర్ధంతి సందర్భంగా వీరు కలిశారు. తన చెల్లిని ఫ్యాన్స్ కి పరిచయం చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

 

57
Vishnupriya

Vishnupriya

విష్ణుప్రియ చెల్లి పేరు పావని అట. విష్ణుప్రియ ఆమెను ఇంటి నుండి గెంటేసిందట. అమ్మ వర్ధంతి కావడంతో తిరిగి ఇంటికి వచ్చిన పావని... అక్కకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చేందుకు షాపింగ్ కి తీసుకెళ్లింది. డైమండ్ నెక్లెస్,ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చింది. 

67
Vishnupriya

Vishnupriya


ఎప్పటి నుండో ఇలాంటి నెక్లెస్ ఒకటి కొనాలి అనుకుంటున్నట్లు విష్ణుప్రియ అన్నారు. ఆ నెక్లెస్ తనకు ఎంతగానో నచ్చినట్లు వెల్లడించింది. అయితే పావనిని విష్ణుప్రియ ఎందుకు ఇంటి నుండి పంపేసిందో తెలియాలంటే పూర్తి వీడియో చూడాలి.  

 

77
Vishnupriya

Vishnupriya

ఇక విష్ణుప్రియ చెల్లి కూడా అందం, ఒద్దుపొడుగులో అక్కకు ఏమాత్రం తక్కువ కాదు. విష్ణుప్రియ తల్లి గత ఏడాది కన్నుమూశారు. ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా అక్కాచెల్లెళ్లు కలిశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja: భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
Recommended image2
Folk Song: ఈ పాట వింటే పూనకాలే..120 మిలియన్లతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Recommended image3
Adi Reddy: మళ్లీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. కేవలం రివ్యూలు చెప్పి.. నెలకు ఆదిరెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved