రేణు దేశాయ్‌ మళ్లీ పెళ్లి చేసేసుకుందా..?

First Published 10, Jun 2020, 12:53 PM

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ పేరు తరుచూ వార్తల్లో వినిపిస్తుంటుంది. ముఖ్యంగా పవన్‌ అభిమానులను ఆమె ఉద్దేశించే చేసే కామెంట్స్, వాటికే ఆమె ఇచ్చే కౌంటర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్స్‌గా మారుతుంటాయి. తాజాగా మరోసారి రేణు దేశాయ్ పేరు వార్తల్లో నిలిచింది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ రేణు దేశాయ్‌. ఈ సినిమా సమయంలో పవన్‌ రేణూల మధ్య స్నేహం బలపడి ప్రేమగా మారింది. చాలా కాలంగా పాటు సహజీవనం చేసిన వీరు తరువాత పెళ్లి చేసుకున్నారు.

అయితే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట తరువాత అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు. మొదట్లో పవన్‌ మీద ఎలాంటి విమర్శలు చేయని రేణు, ఇటీవల పవన్‌ మరో అమ్మాయితో ఉండటం వల్లే తాను విడిపోయానని క్లారిటీ ఇచ్చింది.

అయితే పవన్‌ నుంచి విడాకులు తీసుకున్న దగ్గర నుంచి పవన్‌ అభిమానులు, రేణు దేశాయ్‌ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆమెను టార్గెట్‌ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటంతో ఆమె కొంత కాలం సోషల్ మీడియాకు దూరమైంది కూడా.

తరువాత పరిస్థితుల నుంచి తేరుకొని సొంత బతుకు మొదలు పెట్టిన ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యతగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. ఈ సమయంలోనూ అడపాదడపా ఆమె మీద పవన్‌ అభిమానులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

ముఖ్యంగా ఇటీవల తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టుగా ప్రకటించిన తరుణంలో రేణును టార్గెట్‌ చేస్తూ చాలా విమర్శలు చేశారు. అయితే ఆమె దానికి ఆమె కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. పవన్‌ మరో అమ్మాయిని వివాహం చేసుకొని సెటిల్‌ అవ్వొచ్చు నేను చేసుకోకూడదా అంటూ కౌంటర్ ఇచ్చింది.

అయితే చాలా కాలం కిందటే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రేణు తరువాత పెళ్లికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఒకటి రెండు సందర్భాలు అభిమానులు పెళ్లి గురించి ప్రశ్నించినా ఆ సమాధానం దాటవేసింది. పవన్‌ అభిమానుల కారణంగా తన భర్తకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశం అతని ఫోటో కూడా బయటకు చూపించలేదు.

అయితే సీరియల్స్‌కు సంబంధించి షూటింగ్ తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా రేణు దేశాయ్‌ పోస్ట్ చేసిన సెల్ఫీ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో రేణు మెడలో నల్లపూసలు కనిపించటంతో అంతా ఆమెకు మళ్లీ పెళ్లి అయ్యిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు డిఫరెంట్‌ డ్రెస్సుల్లోనూ నల్లపూసలు కనిపించటం చర్చనీయాంశమైంది. అసలు విషయ్ తెలియాలంటే మాత్రం రేణు నోరు విప్పాల్సిందే.

loader