MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • విష్ణుప్రియ వల్ల పృథ్వీ, అతి తెలివి వల్ల టేస్టీ తేజ మునిగిపోవడం ఖాయం..హరితేజ, గంగవ్వ నిజాలు బయటపెట్టారుగా

విష్ణుప్రియ వల్ల పృథ్వీ, అతి తెలివి వల్ల టేస్టీ తేజ మునిగిపోవడం ఖాయం..హరితేజ, గంగవ్వ నిజాలు బయటపెట్టారుగా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో దాదాపు 70 రోజుల పైగా గడిచిపోయాయి. హౌస్ లో ఎవరు ఎలాంటి వారు అనేది ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. ప్రతి చిన్న విషయాలని, వివాదాలని నెటిజన్లు హైలైట్ చేస్తూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 11 2024, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో దాదాపు 70 రోజుల పైగా గడిచిపోయాయి. హౌస్ లో ఎవరు ఎలాంటి వారు అనేది ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. ప్రతి చిన్న విషయాలని, వివాదాలని నెటిజన్లు హైలైట్ చేస్తూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. సండే రోజు హౌస్ నుంచి హరితేజ ఎలిమినేట్ అయింది. అంతకు ముందే ఆరోగ్య కారణాల వల్ల గంగవ్వ బయటకి వచ్చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వీళ్ళిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. హరితేజ, గంగవ్వ ఇద్దరూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బిహేవియర్, అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి నిజాలు బయటపెట్టారు. గంగవ్వ మాట్లాడుతూ హౌస్ లో తనకి ఇష్టం లేని వ్యక్తులు ఇద్దరు ఉన్నారని తెలిపింది.. వాళ్లిద్దరూ ఎవరో కాదు యష్మి, ప్రేరణ అంటూ గంగవ్వ ఓపెన్ కామెంట్స్ చేశారు. 

35

హరితేజ అయితే ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. వాళ్ళు హౌస్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారో వివరించింది. అవినాష్ అయితే నవ్వు అనే ఒకే ఒక్క ఆయుధంతో నెట్టుకొస్తున్నాడు. టేస్టీ తేజని అతడి అతి తెలివే ఏదో ఒక రోజు ముంచేస్తుంది అంటూ హరితేజ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక పృథ్వీ విషయానికి వస్తే.. అతడు స్నేహితులకు వాల్యూ ఇస్తాడు. కానీ ఇప్పుడు పూర్తిగా విష్ణుప్రియ కంట్రోల్ లోకి వెళ్ళిపోయాడు. 

45

హౌస్ లో ఆ విధంగా ఒకరి కంట్రోల్ లోకి పూర్తిగా వెళ్లిపోవడం వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. అది పృథ్వీ గమనించాలి అని సూచించింది. ఇక గౌతమ్ అయితే కొన్ని రోజులు నాతో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందో నాకు కూడా తెలియదు అని తెలిపింది. అవినాష్ గురించి ఇంకా వివరిస్తూ అతడి కామెడీని పక్కన పెడితే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి అని హరితేజ తెలిపారు. 

55

ఇక తన గురించి తాను చెబుతూ సీజన్ 8లో నేను ఇంత త్వరగా బయటకి రావడానికి కారణం వివరించింది. ఆడియన్ నన్ను ఎక్కువగా సీజన్ 1 తో పోల్చారు. అందువల్లే వారి అంచనాలు అందుకోలేకపోయా అని హరితేజ తెలిపారు. డస్ట్ బిన్ వల్ల ఎంత యూజ్ ఉందో హరితేజ వల్ల కూడా హౌస్ లో అంతే యూజ్ ఉందని నెటిజన్లు అంటున్నారు అని యాంకర్ అడగగా.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది.. అలాంటప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్పినా కన్విన్స్ అవ్వరు అని పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image3
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved