MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హార్దిక్ పాండ్యా, రష్మిక మందన్నా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా? దుబాయ్ లో కాపురం పెట్టారా? నిజమెంత?

హార్దిక్ పాండ్యా, రష్మిక మందన్నా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా? దుబాయ్ లో కాపురం పెట్టారా? నిజమెంత?

Hardik Pandya Rashmika Wedding: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్లిపోయారంటూ వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హార్దిక్ పాండ్యా తన మొదటి భార్య నటాషా స్టాంకోవిక్‌కి విడాకులిచ్చాక రష్మికని పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరూ దుబాయ్‌లో ఉన్నారని ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఇంతకీ  విషయం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 22 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Hardik Pandya Rashmika Wedding: స్టార్ క్రికెటర్ హార్దిక్  పాండ్యా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ ఇద్దరు స్టార్లు సీక్రేట్ గా పెళ్ళి చేసుకున్నారా? దుబయ్ వెళ్ళి.. అక్కడే కాపురం పెట్టారా? అసలు ఏరకంగా పరిచయం లేని హార్దిక్, రష్మికలు పెళ్లి ఎలా చేసుకున్నారు.? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి పెళ్ళి ఫోటోల సంగతి ఏంటి? వాటిలో నిజం ఏంత? అసలు విషయం ఏంటి? 

Also read: 14 ఏళ్లకే హీరోయిన్, 36 ఏళ్ళకు మరణం, భర్త స్టార్ సింగర్, 70 సినిమాలు చేసిన స్టార్ నటి ఎవరో తెలుసా?

24

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడు,  రష్మిక మందన్న విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉంది అని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. వాళ్ళు బయటపడి చెప్పకపోయినా.. విజయ్, రష్మికల మౌనం, కొన్ని ఫోటోలు వీరి రిలేషన్ ను బయట పెడుతున్నాయి. రీసెంట్ గా కూడా తన బర్త్ డేను విజయ్ దేవరకొండతో ఓమన్‌లో జరుపుకున్నాడ. అక్కడే రష్మిక మందన్న సోలో ఫోటోలు బయటకు వచ్చాయి. మరి ఎవరి పనిలో వారు ఉండగా రష్మిక, హార్దిక్ పాండ్య పెళ్ళి ఎలా జరిగింది అనేది అందరికి అర్ధం కాని విషయం. 

Also read: 400 మిలియన్ రికార్డ్ సాధించిన రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ, అక్కడ చరణ్ క్రేజ్ మామూలుగా లేదుగా?

34

అయితే నిజం ఏంటంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించినవి అని తేలింది.ఈ వైరల్ ఫోటోలో రష్మిక, హార్దిక్ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. రష్మిక నుదుట సింధూరం కూడా ఉంది. ఈ ఫోటో నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకో ఫోటోలో ఇద్దరూ దుబాయ్ దుస్తుల్లో ఉన్నారు. Hardik Pandya Fans అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫోటో షేర్ చేశారు. "హార్దిక్, రష్మిక దుబాయ్‌లో ఉన్నట్టుగా అందులో  రాసుకొచ్చారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. 

44

ఇవి మాత్రమే కాదు రష్మిక మాజీ ప్రేమికుడు రక్షిత్ శెట్టితో మళ్ళీ కలిశారనే వార్తలు కూడా వస్తున్నాయి. వీరిద్దరు గతంలో ప్రేమించుకున్నారు.  2017లో నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట 2018లో విడిపోయారు. ఇద్దరి మధ్య 14 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఆతరువాత ఆమె కెరీర్ పై దృష్టి పెట్టింది.  ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో మంచి ఊపు మీద ఉంది. పాన్ ఇండియా వ్యాప్తంగా  స్టార్ డమ్ సంపాదించింది.  ఇటీవలే ఓమన్‌లో తన పుట్టినరోజు జరుపుకుంది. ఆ సమయంలో రక్షిత్‌తో ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Recommended image2
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ
Recommended image3
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved