- Home
- Entertainment
- టాప్ అందాలతో కైపెక్కిస్తున్న హన్సిక.. జీరో సైజ్ లుక్‌లో ఆపిల్ బ్యూటీ షాకింగ్ పోజులు.. చూసి తట్టుకోగలరా?
టాప్ అందాలతో కైపెక్కిస్తున్న హన్సిక.. జీరో సైజ్ లుక్‌లో ఆపిల్ బ్యూటీ షాకింగ్ పోజులు.. చూసి తట్టుకోగలరా?
ఆపిల్ బ్యూటీ హన్సిక బొద్దు అందాలతో కనువిందు చేస్తుంది. పాల బుగ్గల అందాలతో మెస్మరైజ్ చేస్తుంటుంది. అడపాదడపా గ్లామర్ ఫోటోలు షేర్ చేసినా అది అదిరిపోయేలా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

Photo credit- IDIVA
హన్సిక మోత్వానీ(Hansika Motwani) తన హాట్ ఫోటోలతో షాకిచ్చింది. లేటెస్ట్ గా ఆమె దిగిన ఫోటో షూట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తూ ఆమె పంచుకున్న నయా ఫోటోలు నెటిజన్లకి మత్తెక్కించేలా ఉన్నాయి. కట్టిపడేస్తున్నాయి.
Photo credit- IDIVA
ఇందులో నాజూకుగా మారిపోయింది హన్సిక(Hansika Glamoure Photos). కాస్త బొద్దుగా ఉండే ఈ భామ లేటెస్ట్ లుక్‌లో మాత్రం జీరో సైజ్‌లో కనిపిస్తుంది. అంతేకాదు జబ్బలపై టాప్ జారిపోతుండగా ఆమె ఇచ్చిన పోజులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను కోసేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.
Photo credit- IDIVA
టాప్ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ ఆకట్టుకుంటుంది. హాట్ అందాల విందుతో కైపెక్కిస్తుంది. మొత్తంగా గ్లామర్ డోస్ పెంచుతూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. `ఐ దివా`అనే డిజిటల్ కవర్ కోసం హన్సిక ఇలా బోల్డ్ గా ఫోటో షూట్ చేసినట్టు తెలుస్తుంది.
Photo credit- IDIVA
ఇన్నాళ్ల కెరీర్‌లో ఈ ఫోటో షూట్‌లో చాలా ఓపెన్ అయ్యింది. గ్లామర్‌వైజ్‌గా, పోజుల వైజ్‌గా ఆమెలో కొత్తదనం కనిపిస్తుంది. అదే సమయంలో ఇలాంటి పోజులిచ్చింది హన్సికేనా అనే ఆశ్చర్యానికి,షాక్ కి గురి చేస్తుంది. గుర్తు పట్టలేనంతగా ఆమె లుక్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. వారి చూపు తిప్పుకోనివ్వడం లేదు.
Photo credit- IDIVA
హన్సిక త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతుంది. చాలా కాలంగా ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తని హన్సిక మ్యారేజ్ చేసుకోబోతుందనే పుకార్లు వినిపించిన విషయం తెలిసిందే. చివరికి అదే నిజమైంది. ఆమె త్వరలోనే ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టబోతుంది. లైఫ్‌లో సెటిల్డ్ కాబోతుంది.
Photo credit- IDIVA
ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథురియాని వివాహం చేసుకోబోతుంది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఉందని, అతను తనబిజినెస్ పార్టనర్ అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతనితో పరిచయం మరింత పెరిగి, అది మ్యారేజ్ వరకు వెళ్లిందని టాక్. ఆ మధ్య ఈఫిల్ టవర్ ఎదురుగా హన్సికకి సోహైల్ ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా సోహైల్ ఆల్‌రెడీ విడాకులు తీసుకున్నారని, ఆయనకిది రెండో వివాహం అని టాక్.
Photo credit- IDIVA
వీరి మ్యారేజ్ డిసెంబర్ 4న ఉండబోతుందట. చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్టు సమాచారం. తమ మ్యారేజ్ వేడుక వీడియోని ఓ ఓటీటీ సంస్థకి అప్పగించారట. ఓటీటీ సంస్థ లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు ఒప్పందం జరిగిందని సమాచారం. నయనతార, విఘ్నేష్‌లు కూడా నెట్ ఫ్లిక్స్ కి మ్యారేజ్ ఈవెంట్ టెలికాస్ట్ హక్కులిచ్చారు. కానీ అది ఇంకా టెలికాస్ట్ కాలేదు. దానిపై కొంత వివాదం కూడా నడిచింది.
Photo credit- IDIVA
మరోవైపు కెరీర్ పరంగా హన్సిక ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో `105minutes`, `my name is shruthi` చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో `పార్టనర్`, `రౌడీ బేబీ`, `గార్డియన్`లతోపాటు ఆర్ కన్నన్ చిత్రం, అలాగే మరో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది హన్సిక.