MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కొత్తందాలతో కట్టిపడేస్తున్న హన్సికా, వయ్యారాలుపోతున్న యాపిల్ పిల్ల

కొత్తందాలతో కట్టిపడేస్తున్న హన్సికా, వయ్యారాలుపోతున్న యాపిల్ పిల్ల

ఇలా వచ్చిందో లేదో.. సినిమాల విషయంలో హాఫ్ సెంచరీ మార్క్ దాటేసింది హీరోయిన్ హస్సికా  మోట్వాని.  50 సినిమాల రికార్డ్ తో   దిల్ కుష్ అవుతోంది. ప్రస్తుతం అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది బ్యూటీ.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 04 2022, 08:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది హీరోయిన్ హన్సికా. సినిమాలు తగ్గడంతో..నెట్టింట్ల అందాలరచ్చ మొదలు పెట్టింది. కుర్ర హీరోయిన్ లకు తానేమి తక్కువ కాదంటోంది. మూడు పదుల వయస్సులో.. పరువాల విందు చేస్తోంది. వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రీసెంట్ గా హన్సికా పోస్ట్ చేసిన పిక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈసారి సరికొత్త అందాలను ఆవిష్క్రుతం చేసింది హన్సికా. కళ్లజోడుతో.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కుర్రాళ్ళనురెచ్చగొడుతూ...చిత్తు చేయాలనిచూస్తోంది. మత్తు జల్లి మాయచేయాలనిచూస్తోంది. 
 

38

తెలుగు తో పాటు  తమిళ భాషల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించింది హీరోయిన్‌ హన్సికా. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాలతో తేరంగేట్రం జరిగినా.. ఆమె ఎక్కువగా కోలీవుడ్ లోనే సినిమాలు చేసింది. అక్కడే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.  

48

చాలా కాలం హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన హన్సికా.. చాలా చిన్న వయస్సులో హీరోయిన్ అయ్యింది.. 30 ఏళ్లకే 50  సినిమాలు కంప్లీట్ చేసింది.. చాలా తక్కువ ఏజ్ లోనే ..  గ్లామర్ క్యారెక్టర్స్ నుంచి లేడీ ఓరియెంటెడ్ పాత్రలవైపు మళ్లింది బ్యూటీ. నాన్ స్టాప్  గా సినిమాలు చేస్తూనే ఉంది. 

58

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది హన్సిక.ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ అప్ డేట్ చేస్తూ..అందాల విందు చేస్తుంది బ్యూటీ. తాజాగా ఫ్యాషన్ వేర్ లో ఉన్న  హన్సిక తన బిగుతైన అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. 

 

68
hansika motwani

hansika motwani

ఆ మధ్య కెరీర్ కాస్త వెనకబడింది హన్సికా.. మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. తనకు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదంటోంది నార్త్ బ్యూటీ... ఏదో ఒక పనిచేస్తూనే ఉంటానంటోంది. తనకు ఓపిక ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటానంటోంది హన్సికా మోట్వానీ. 

78
Hansika Motwani

Hansika Motwani

దేశముదురు సినిమాతో పూరి జగన్నాధ్ పరిచయం చేసిన ఈ క్రేజీ బ్యూటీ..   టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్, కోలీవుడ్  లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. చిన్న హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకూ.... అందరితో ఆడిపాడింది. 

88

 టాలీవుడ్ లో  అల్లు అర్జున్ తో స్టార్ట్ చేసి.. ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి మరికొందరు స్టార్ హీరోలతో పాటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image2
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image3
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved