MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: గుప్పెడంత మనసుకు గుడ్ బై చెప్పిన రిషి..? క్లారిటీ ఇచ్చిన మహేంద్ర భూషన్..

Guppedantha Manasu: గుప్పెడంత మనసుకు గుడ్ బై చెప్పిన రిషి..? క్లారిటీ ఇచ్చిన మహేంద్ర భూషన్..

గుప్పెడంత మనసు  సీరియల్  నుంచి హీరో తప్పుకున్నాడా..? అందుకే ఆయన ప్రస్తుతం సీరియల్ లో కనిపిండం లేదా..? కారణం ఏంటి.? అసలు నిజంగా సీరియల్ నుంచి అతను తప్పుకున్నాడా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 24 2023, 07:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Guppedantha Manasu

Guppedantha Manasu

తెలుగు వారి మనసు దోచుకున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ సీరియల్ లో హీరో రిషి పాత్రలో నటిస్తోన్నముఖేష్ గౌడకు తెలుగునాట ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అవ్వడానికి అతను కన్నడ వ్యక్తి అయినా.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు ముఖేష్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ సీరియల్ లో రుషి పాత్ర తో పాటు బాగా పాపులర్ అయిన పాత్ర జగతి. జగతీమేడమ్ అలియాస్ జ్యోతీరాయ్ కు కూడా భాగా ఫ్యాన్స ఉన్నారు తెలుగులో . అయితే ఈమధ్య జగతి పాత్రను చంపేశారు సీరియల్ మేకర్స్.. జ్యోతీరాయ్ సినిమాల్లో బాగా బిజీ అవ్వడం. వెబ్ సిరీస్ లు గట్రా చేస్తుండటంతో.. ఆమె.. బుల్లితెర నుంచి వెండితెరకుషిప్ట్ అయ్యింది. 

38

ఈసీరియల్ చూసేవారిలో ఎక్కువమంది జగతి ఫ్యాన్స్.. రిషి ఫ్యాన్స్ మాత్రమే  ఎక్కువగా ఉన్నారు. అటువంటిది జగతి ఈ సీరియల్ నుంచి వెళ్ళిపోయిన  తరువాత చాలామంది డిస్సపాయింట్ అయ్యారు. ఈక్రమంలో ఈసీరయల్ నుంచి సడెన్ గా రిషి కూడా మాయం అయ్యాడు.  దాంతో ఆడియన్స్ లో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. 
 

48

ఈమధ్య సీరియల్ లో రిషి కనిపించకపోవడంతో.. ముఖేష్ గౌడ కూడా ఈసిరియల్ నుంచి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఎందుకుంటే ముఖేష్ గౌడ టార్గెట్ హీరో అవ్వడం, రీసెంట్ గా తెలుగులో అతను ఓ సినిమాను కూడా ప్రకటించాడు. దాంతో ఆ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటం.. మరికొన్ని సినిమాల్లో అతనికి అవకాశాలు రావడంతో.. ఈ సీరియల్ నుంచి వెళ్లిపోయాడన్న టాక్ గట్టిగా నడుస్తుంది. 
 

58

ఈమధ్య సీరియల్ లో రిషి కనిపించకపోవడంతో.. ముఖేష్ గౌడ కూడా ఈసిరియల్ నుంచి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఎందుకుంటే ముఖేష్ గౌడ టార్గెట్ హీరో అవ్వడం, రీసెంట్ గా తెలుగులో అతను ఓ సినిమాను కూడా ప్రకటించాడు. దాంతో ఆ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటం.. మరికొన్ని సినిమాల్లో అతనికి అవకాశాలు రావడంతో.. ఈ సీరియల్ నుంచి వెళ్లిపోయాడన్న టాక్ గట్టిగా నడుస్తుంది. 
 

68

అయితే ఈ విషయంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.. మరో నటుడు సాయి కిరణ్. ఈ సీరియల్ లో రిషి పాత్రకు తండ్రి పాత్ర అయిన మహేంద్ర భూషన్ పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన సాయి కిరణ్.. లెజండరీ సింగర్ రామకృష్ణ తనయుడు. అయితే సాయి కిరణ్ రిషి కనిపించకపోవడంపై  సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. 

78
Guppedantha Manasu

Guppedantha Manasu

హీరోగా మారిన ముఖేష్ గౌడ.. తన బాడీని మార్చుకునే క్రమంలో జిమ్ చేస్తుండగా గాయపడ్డాడట. కాస్త పెద్ద ఇంజ్యూర్ అవ్వడంతో.. షూటింగ్ కు రాలేక పోతున్నాడట. ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉన్నాడు ముఖేష్. అందుకే ఈ పాత్ర కనిపించకుండా పోయినట్టు గా కొన్ని ఎపిసోడ్స్ రాసుకున్నారట టీమ్. 

88

బెడ్ రెస్ట్ అయిపోయి.. కాస్త కోలుకోగానే .. ముఖేష్ రెగ్యులర్ షూటింగ్ కు హాజరవుతాడు అని అంటున్నాడు సాయి కిరణ్. ప్రస్తుతం ఈన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved