MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: మహేంద్ర రాజీనామాతో జగతిపై నిందలు.. ఇప్పటికీ అదే తప్పు చేస్తున్న రిషీ!

Guppedantha Manasu: మహేంద్ర రాజీనామాతో జగతిపై నిందలు.. ఇప్పటికీ అదే తప్పు చేస్తున్న రిషీ!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : Mar 17 2022, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
guppedantha manasu

guppedantha manasu

దేవయాని తన కడుపు మంటతో ధరణి (Dharani) పై విరుచుకు పడుతుంది. ఆ తర్వాత రిషి మిషన్ ఎడ్యుకేషన్ కారణంగానే కాలేజీ కి మంచి పేరు వచ్చింది అంటే నేను ఒప్పుకోను అని మహేంద్ర (Mahendra) తో అంటాడు. దానికి మహేంద్ర ఈ విషయాలు కాలేజీలో మాట్లాడుకుంటే బాగుంటుంది అని అంటాడు.
 

26
guppedantha manasu

guppedantha manasu

దాంతో రిషి (Rishi) కాలేజీ లో మీటింగ్ అరేంజ్ చేస్తాను అప్పుడు మీ మనసులోని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి అంటాడు. ఆ తర్వాత గౌతమ్ (Goutham) వసుకు ఫోన్ చేస్తాడు. కానీ వసు ఫోన్ లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత రిషి నీ అతి ఉత్సాహానికి కారణం ఏమిటి అని వసు కు టెక్స్ట్ చేసి అడుగుతాడు.
 

36
guppedantha manasu

guppedantha manasu

ఇక వసు (Vasu) ఉత్సాహంగా ఉండడం మంచిదే కదా సార్ అని రిప్లై ఇచ్చి ఫోన్ స్విచాఫ్ చేస్తుంది. ఆ తర్వాత మహేంద్ర కాలేజ్ లో జగతి (Jagathi) మీద కోపంతో నువ్వు నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చడం లేదు అని రిషితో అంటాడు. మీ సొంత అభిప్రాయం తో తనని ఇబ్బంది పెడుతున్నావని మహేంద్ర (Mahendra) కోపం వ్యక్తం చేస్తాడు.
 

46
guppedantha manasu

guppedantha manasu

ఆ తర్వాత మహేంద్ర (Mahendra) నువ్వు బయట విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నేను క్షమిస్తాను. కాలేజ్ విషయంలో అలా తీసుకుంటే కాలేజ్ బోర్డ్ అఫ్ డైరెక్టర్ గా నేను నిన్ను క్షమించలేను అని రిషి (Rishi) తో అంటాడు.
 

56
guppedantha manasu

guppedantha manasu

ఆ తర్వాత మహేంద్ర (Mahendra) ఈ కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నాను అని రాజీనామా పత్రాన్ని రిషికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో రిషి (Rishi)  ఒక్కసారిగా స్టన్ అవుతాడు.
 

66
guppedantha manasu

guppedantha manasu

ఆ తర్వాత రిషి (Rishi) మిషన్ ఎడ్యుకేషన్ రద్దు చేసినందుకు భలే ఎదురు దెబ్బ తీశారు అని జగతితో అంటాడు. అంతేకాకుండా మా డాడీని కూడా నా నుంచి దూరం చేశారు అని అంటాడు. అదే క్రమంలో రిషి జగతికి (Jagathi) ఇంకేం చెప్పద్దు అంటూ రిషి దండం కూడా పెడతాడు. మరీ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved