MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సైలెంట్ గా పెళ్లి చేసుకున్న 'గుడ్ నైట్' హీరోయిన్.. చూడముచ్చటగా వెడ్డింగ్ పిక్స్

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న 'గుడ్ నైట్' హీరోయిన్.. చూడముచ్చటగా వెడ్డింగ్ పిక్స్

మీతా రఘునాథ్ ఊహించని విధంగా అభిమానులని సర్ప్రైజ్ చేసింది. సైలెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది నవంబర్ లో మీతా నిశ్చితార్థం జరిగింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 18 2024, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. తమిళంలో తెరకెక్కిన గుడ్ నైట్ మూవీ అలాంటిదే. చిన్న చిత్రంగా హాట్ స్టార్ ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. అత్యంత సాధారణమైన గురక కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలు దోచుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మీతా రఘునాథ్, మణికంఠన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వినాయక్ చంద్రశేఖరన్ తెరకెక్కించారు. గురక సమస్య ఉన్న టెక్కీగా మణికంఠన్ ఎంత అద్భుతంగా నటించాడో.. అతడి భార్యగా మీతా రఘునాథ్ కూడా అంతే అద్భుతంగా నటించింది. 

36

భర్త కోసం దేన్నైనా త్యాగం చేసే భార్యగా మెప్పించింది. ఏమాత్రం మేకప్ లేకుండా సహజసిద్ధమైన లుక్స్ తో కట్టిపడేసింది. ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరహో అనిపించింది. ఈ చిత్రం చూసిన యువత మొత్తం ఇలాంటి భార్యే కావాలని కలలు కనేలా చేసింది మీతా రఘునాథ్. 

46

అయితే మీతా రఘునాథ్ ఊహించని విధంగా అభిమానులని సర్ప్రైజ్ చేసింది. సైలెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది నవంబర్ లో మీతా నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు సడెన్ గా పెళ్లి చేసుకుని తన భర్తతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

56

భర్త పేరు.. అతడి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లాంటి వివరాలన్నింటినీ మీతా గోప్యంగా ఉంచింది, మీతా సొంత ఊరు ఊటీ. అక్కడే కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. 

66

తన భర్తతో ఉన్న ఫొటోస్ షేర్ చేసిన మీతా రఘునాథ్.. నా హృదయం అంటూ కామెంట్ పెట్టి భర్తపై ప్రేమ ఒలకబోసింది. పట్టు చీర ధరించిన మీతా ట్రెడిషనల్ గా చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image2
Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?
Recommended image3
Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved