MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ తెలుగు 8 వచ్చేస్తుంది.... అనుకున్న దాని కంటే ముందే, ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

బిగ్ బాస్ తెలుగు 8 వచ్చేస్తుంది.... అనుకున్న దాని కంటే ముందే, ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

బిగ్ బాస్ ప్రియులకు గుడ్ న్యూస్. సీజన్ 8 కి రంగం సిద్ధం అయ్యింది. మేకర్స్ ఏర్పాట్లు మొదలు పెట్టారు. బిగ్ బాస్ తెలుగు 8 ఎప్పటి నుంచి ప్రారంభం కానుందో సమాచారం అందుతుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 12 2024, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. కొన్నేళ్ల క్రితం బ్రిటన్ లో బిగ్ బ్రదర్ గా ప్రసారమైన రియాలిటీ షో స్ఫూర్తిగా ఇండియాలో బిగ్ బాస్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో గ్రాండ్ సక్సెస్ కావడంతో రీజన్ లాంగ్వేజెస్ కి పాకింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తెలుగులో 2017లో బిగ్ బాస్ షో ప్రారంభం కాగా ఎన్టీఆర్ మొదటి హోస్ట్. ఇక సీజన్ 2 కి హీరో నాని వ్యవహరించారు. సీజన్ 3 నుండి నాని తప్పుకోవడంతో అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ప్రతి సీజన్ కి ఆయనే హోస్ట్ గా కొనసాగుతున్నారు. 
 

37
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 7 ట్రెమండస్ సక్సెస్ అందుకుంది. భారీ టీఆర్పీ రాబట్టింది. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో మేకర్స్ సీజన్ 7 సరికొత్తగా రూపొందించారు. గేమ్స్, ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డు ఎంట్రీలు భిన్నంగా ప్లాన్ చేశారు. 
 

47
Pallavi Prashanth

Pallavi Prashanth

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఓ సామాన్యుడు కావడం మరొక విశేషం. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టాప్ సెలెబ్స్ కి ఝలక్ ఇస్తూ టైటిల్ విన్నర్ అయ్యాడు. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో మేకర్స్ సీజన్ 8 త్వరగానే ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉన్నారట.

57
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8


బిగ్ బాస్ సీజన్ 8కి ఏర్పాట్లు మొదలయ్యాయి అనేది లేటెస్ట్ టాక్. ప్రస్తుతం స్టార్ మాలో 'నీతోనే డాన్స్' అనే ఒక డాన్స్ రియాలిటీ షో ప్రసారం అవుతుంది. ఇది జూన్ నెలలో ముగియనుందట. కాబట్టి జూన్ నాటికి షో మొదలయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారట. 
 

67
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యిందట. కొందరు సెలెబ్స్ ని సంప్రదిస్తున్నారట.  అలాగే గేమ్స్, టాస్క్స్, ఎలిమినేషన్స్ ప్రేక్షకులకు అనుభూతి పంచేలా రూపొందిస్తున్నారట. సీజన్ 7 సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ లో ముగిసింది. సీజన్ 8 ఊహించిన దానికంటే ముందే ప్రేక్షకుల ముందుకు రానుందట.

77

మరోసారి నాగార్జున హోస్ట్ బాధ్యతలు నెరవేరుస్తారని సమాచారం. ఇది బిగ్ బాస్ ప్రియులు సంతోషించే విషయమే. మొత్తంగా స్టార్ మా సీజన్ 8 తో మరో సంచలనానికి సిద్ధం కానుంది. మరోవైపు ఈ షో మీద తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. మేకర్స్ అవేమీ ఖాతరు చేయడం లేదు... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
నాని (నటుడు)
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved