MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమరన్ రికార్డును దాటలేకపోయిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ.

అమరన్ రికార్డును దాటలేకపోయిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ.

శివకార్తికేయన్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అమరన్ కలెక్షన్ల రికార్డును గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. భారీ అంచనాల నడుమ తమిళంలోే మాత్రమే రిలీజ్ అయిన అజిత్ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 11 2025, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్‌ అయ్యింది. విడాముయార్చి సినిమా ఫెయిల్యూర్ తో నిరాశలో ఉన్న అజిత్ ఫ్యాన్స్‌కు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మంచి ట్రీట్‌లా ఉంది. సాధారణంగా అజిత్ సినిమాల్లో అక్కడక్కడ మాస్ సీన్స్ ఉంటాయి. కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మొత్తం మాస్ సీన్స్‌తో నిండిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమా అజిత్ అభిమానులకు పండగే.

Also Read: సమంత ‌‌‌- తమన్నా, పోటా పోటీగా ఐటెం సాంగ్స్ తో, డాన్స్ అదరగొట్టిన హీరోయిన్లు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అజిత్

అజిత్

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా థియేటర్లలో దుమ్మురేపుతుంది. ఈ సినిమా  కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా విడాముయార్చి సినిమా కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి మొదటి రోజే రూ.40 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని సమాచారం. తమిళనాడులో మాత్రమే ఈ సినిమా మొదటి రోజు రూ.21 కోట్లు వసూలు చేసింది. దీని ద్వారా అజిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన సినిమాగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది.

Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

 

34
గుడ్ బ్యాడ్ అగ్లీ

గుడ్ బ్యాడ్ అగ్లీ

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో ఆ సినిమా రెండో రోజు బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా తమిళనాడులో మాత్రమే రెండో రోజు బుకింగ్స్ ద్వారా రూ.7.1 కోట్లు వసూలు చేసింది. విడాముయార్చి సినిమాతో పోలిస్తే ఇది ఎక్కువగానే ఉన్నా, విజయ్, రజనీ, శివకార్తికేయన్ సినిమాలతో పోలిస్తే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు తక్కువ కలెక్షన్లే వచ్చాయి.

Also Read: అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?

44
అమరన్

అమరన్

రెండో రోజు బుకింగ్స్‌లో తమిళనాడులో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులో విజయ్ నటించిన గోట్ సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ సినిమా రెండో రోజు గరిష్టంగా బుకింగ్స్ ద్వారానే రూ.12.93 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా 9.65 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో, రజనీకాంత్ నటించిన వేట్టైయన్ 8.86 కోట్ల వసూళ్లతో 3వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత 4వ స్థానంలో 7.1 కోట్ల వసూళ్లతో గుడ్ బ్యాడ్ అగ్లీ ఉంది.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Recommended image2
Jason Sanjay: దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ లవ్ బ్రేకప్ స్టోరీ.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Bigg Boss 10 Wild Card Entry: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చేది వీళ్లే.. ఇప్పుడే అసలు మజా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved