రామ్ చరణ్ కు ఆస్తి విషయంలో ఉపాసన షాక్..? మెగా కోడలి ఆస్తి ఎన్ని వేల కోట్లంటే..?
మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ ఆస్తి ఎంత ఉంటుందో గతంలోనే తెలుసుకున్నాం. కాని ఆయన భార్య.. అపోలో సంస్థల యజయాని ఉపాసన ఆస్తి ఎంతో తెలుసా..? ఆస్తి విషయంలో రామ్ చరణ్ నుఆమె దరిదాపుల్లో కూడా లేరా.,,? ఇంతకీ వారి ఆస్తుల సంగతి ఏంటి..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ ఇద్దరు స్టార్లు టాలీవుడ్ ను ఏలుతున్నారు. మెగా కాంపౌండ్ నుంచి అరడజనుకుపైగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక మెగా వారసుడిగా రామ్ చరణ్ రామ్‌చరణ్ గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ 2012లో ఉపాసన కామినేనితో వివాహం జరిగింది. వీరి పెళ్ళి చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లై సుమారు 10 ఏళ్ల పాటు సంతానం లేని దంపతులకు గతేడాది క్లింకారా పుట్టి మెగా ఇంటి అదృష్ట దేవతలా మారింది.
ఇక రామ్ చరణ్ 2012లో ఉపాసన కామినేనితో వివాహం జరిగింది. వీరి పెళ్ళి చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లై సుమారు 10 ఏళ్ల పాటు సంతానం లేని దంపతులకు గతేడాది క్లింకారా పుట్టి మెగా ఇంటి అదృష్ట దేవతలా మారింది.
30 కోట్ల నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ కు పడిపోయిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్లో అత్యంత ధనవంతులైన హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరని అందరికి తెలుసు. ఆయన సినిమాలతో పాటు.. పలు బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెట్టి ఉన్నాడు. ఇక రామ్ చరణ్ తో పాటు.. ఆయన భార్య ఉపాసన కూడా భారీగా ఆస్తులు కలిగి ఉన్నారు. చరణ్భార్య సంపన్న గృహిణిగా చరిత్ర సృష్టించారు. ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు. అపోలో ఆస్పిటల్స్ అధిపతిగా ఆమె వేల కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారట.
త్రిష వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు....? దళపతికి కష్టాలు తప్పవా..?
రామ్‌చరణ్ భార్య ఉపాసన, వ్యాపారవేత్త ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. అంతే కాకుండా ప్రముఖ అపోలో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉపాసన ఉన్నత పదవిలో ఉన్నారు.దీంతోపాటు ఉపాసన ‘బీ పాజిటివ్’ అనే మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా కూడా పనిచేస్తున్నారు. అంతే కాదు ఉపాసన కుటుంబ సంక్షేమ బీమా కంపెనీ అయిన TPA మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ చదివిన ఉపాసన స్వచ్ఛంద సేవా సంస్థలలో కూడా చురుకుగా పాల్గొంటోంది.
Upasana Konidela
ఇలా ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఉపాసన.. మెగాఫ్యామిలీ కోడలిగా వెల్లడంతో.. చిరంజీవి ఫ్యామిలీ అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది. అంతే కాదు రామ్‌చరణ్-ఉపాసన జంట భారతదేశంలోని అత్యంత ధనిక సెలబ్రిటీ జంటలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ స్టార్ కపుల్ 2500 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.. అంతే కాదు ఉపాసన వ్యక్తిగత ఆస్తి మాత్రమే 1,130 కోట్లు ఉంటుందని.. రామ్ చరణ్ ఆస్తి 1000 కోట్లు అని అంటున్నారు. ఇక ఇద్దరి పేరున కొంత ఆస్తి ఉందని సమాచారం.
ఉపాసన తాత ప్రతాప్ సి.రెడ్డి నేతృత్వంలోని అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ దాదాపు 77,000 కోట్లు. అంతే కాదు భారతదేశంలోని 100 మంది బిలియనీర్లలో ప్రతాప్ రెడ్డి కూడా ఒకరు. ఆయన ఆస్తి విలువ రూ.22,000 కోట్లుగా చెబుతున్నారు. ఉపాసన తండ్రి అనిల్ కామినేని కేఈఐ అనే కంపెనీని నడుపుతున్నారు. అలాగే ఉపాసన తల్లి శోభన కూడా అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇలా ప్యామిలీ అంతా భారీగా ఆస్తులు కలిగి ఉన్నారు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ గారాల కూతురు క్లింకారతో తమ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమాను కంప్లీట్ చేసేపనిలో ఉన్నాడు చరణ్. ఇక బుచ్చిబాబుతో సినిమా ఓపెనింగ్ అయిపోయింది. ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లడమే పెండింగ్. రీసెంట్ గా తన గారాల కూతురు క్లింకార ఫస్ట్ బర్త్ డేను సెలబ్రేట్ చేశారు మెగా ప్యామిలీ.