`జార్జిరెడ్డి` హీరోయిన్ అందాల సర్కస్.. చాలా భంగిమలు చూపిస్తుందిగా!
మోడల్, నటి ముస్కాన్ ఖుబ్ చాందినీ `జార్జిరెడ్డి`తో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు అందాల సర్కస్ నెటిజన్లని మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. తాజాగా ముస్కాన్ మరిన్ని ఫోటోలను పంచుకుంది.

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ముస్కాన్.. జిమ్నాస్టిక్‌గా, డిఫరెంట్ యోగా భంగిమలతో కనువిందు చేస్తుంది.

ఢిల్లీకి చెందిన ఈ అందాల భామ హిందీ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. హిందీలో `వీరే ది వెడ్డింగ్`లో మెరిసి ఆకట్టుకుంది.

ఆ సినిమానే తెలుగులో ఆఫర్ తీసుకొచ్చింది. తెలుగులో ఓయూ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన `జార్జిరెడ్డి`లో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని తీసుకొచ్చింది.

ఇందులో జార్జిరెడ్డి లవర్‌గా ఆమె నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది.

ముఖ్యంగా `వాడు నడిపే బండీ.. రాయల్ ఎన్‌ఫీల్డ్.. `అనే పాట బాగా పాపులర్ అయ్యిందో, ఆ పాటతో ఈ బ్యూటీ ఆకట్టుకుంది.

మొత్తంగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసింది.

ప్రస్తుతం ఈ బ్యూటీతో తెలుగులో పలు సినిమాలకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ముస్కాన్.. మోడల్‌గా తన హాట్ ఫోటోలతో నెటిజన్లకి మంచి విందు భోజనం పెడుతూనే ఉంది.

అంతేకాదు కథక్ డాన్సర్‌గా, థియేటర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది.

యోగా ఆసనాలు, వివిధ జిమ్నాస్టిక్ భంగిమలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది.

వివిధ భంగిమలతో అందాల సర్కస్ చేస్తుంది. దీంతో ఆమెకి సోషల్ మీడియాలో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇటీవల కాలంలో ముస్కాన్ పంచుకున్న తన అందాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డిఫరెంట్ స్టయిల్స్ లో ఆమె దిగిన ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.