MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్ జెనీలియా.. సీరియస్ లుక్ లో సైతం మెస్మరైజ్ చేస్తోంది

స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్ జెనీలియా.. సీరియస్ లుక్ లో సైతం మెస్మరైజ్ చేస్తోంది

Genelia D'Souza తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 09 2022, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల మెరుపుతీగ జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది. బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. స్ట్రైట్ గా తెలుగులో నటించిన చిత్రం సత్యం. నాజూకైన అందంతో జెనీలియా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Genelia D'Souza తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. 

36

వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పటికి జెనీలియా కుర్ర భామలాగే ఉంటుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. 

46

జెనీలియా బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం సత్యం చిత్రంతో. ఆ సినిమా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత జెనీలియా టాలీవుడ్ లో వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఆమెని అవకాశాలు వరించాయి. 

56

జెనీలియా.. రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయింది. వివాహం తర్వాత కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. ఆమె గ్లామర్ ఇంకా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా జెనీలియా కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లో ఇచ్చిన ఫోజులు అదరగొడుతున్నాయి. 

66

బాస్ లేడి తరహాలో జెనీలియా గాగుల్స్ ధరించి స్టైలిష్ గా ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. జెనీలియా సీరియస్ లుక్ లో కూడా గ్లామరస్ గా కనిపిస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image2
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Recommended image3
Anali OTT Release: కోర్టు స్టేతో ఆగిపోయిన క్రైమ్ సిరీస్, అనలి ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved