MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిండైన చీర కట్టి అక్కడ మాత్రం మతిపోగొట్టేస్తున్న జెనీలియా.. మరింత బొద్దుగా మారి పరువాల విందు

నిండైన చీర కట్టి అక్కడ మాత్రం మతిపోగొట్టేస్తున్న జెనీలియా.. మరింత బొద్దుగా మారి పరువాల విందు

చీరకట్టులో నిండు దనంతో జెనీలియా సొగసు రెట్టింపు అయింది. చిరునవ్వులు చిందిస్తూ నిండు జాబిలిలా ఈ సీనియర్ బ్యూటీ వెలిగిపోతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 30 2023, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గలగలా మాట్లాడుతూ క్యూట్ గా హాట్ గా మెప్పించింది జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది. బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. స్ట్రైట్ గా తెలుగులో నటించిన చిత్రం సత్యం. నాజూకైన అందంతో జెనీలియా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. 

28

జెనీలియా తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. 

38

కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. బొమ్మరిల్లు చిత్రంలో హాసినిగా జెనీలియా నటనని ఎప్పటికి మరిచిపోలేం. 

48

వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పటికి జెనీలియా కుర్ర భామలాగే ఉంటుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. 

58

జెనీలియా బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం సత్యం చిత్రంతో. ఆ సినిమా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత జెనీలియా టాలీవుడ్ లో వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఆమెని అవకాశాలు వరించాయి. 

68

జెనీలియా.. రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయింది. వివాహం తర్వాత కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. ఆమె గ్లామర్ ఇంకా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా జెనీలియా అద్భుతమైన చీరలో మెరుపులు మెరిపిస్తూ ఫోజులు ఇస్తోంది. 

78

చీరకట్టులో నిండు దనంతో జెనీలియా సొగసు రెట్టింపు అయింది. చిరునవ్వులు చిందిస్తూ నిండు జాబిలిలా ఈ సీనియర్ బ్యూటీ వెలిగిపోతోంది. బ్లాక్ శారీ ధరించిన జెనీలియా.. కొంగు పక్కకి జరిపి క్లీవేజ్ అందాలతో ఊరిస్తున్న విధానం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. చీర కట్టులో కూడా ఈ హోమ్లీ బ్యూటీ హీటు పెంచేస్తోంది. వయ్యారాలు ఒలికిస్తూ ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

88

జెనీలియాకు టాలీవుడ్ లో హీరో మంచు విష్ణు, రామ్ పోతినేని లతో మంచి సాన్నిహిత్యం ఉంది. వీరితో జెనీలియా ఢీ, రెడీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జెనీలియా రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Flora Saini: 14 నెలలు నరకం అనుభవించా, ఆ నిర్మాత నా జీవితాన్ని నాశనం చేశాడు.. బిగ్‌ బాస్‌ నటి సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Dhruva Natchathiram: 9 ఏళ్ల తర్వాత థియేటర్లోకి విక్రమ్‌ సినిమా.. ధృవ నక్షత్రం కి కోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌
Recommended image3
NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved