MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Serial Actress: జెమినీ సీరియల్ నటి ఆత్మహత్య, కారణం ఇదే..ఈ సుభాషిణి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే

Serial Actress: జెమినీ సీరియల్ నటి ఆత్మహత్య, కారణం ఇదే..ఈ సుభాషిణి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే

Serial Actress: సన్ టీవీ(జెమినీ టీవీ)లో ప్రసారమయ్యే 'కయల్' (తెలుగులో సాధన) సీరియల్‌లో నటిస్తున్న సుభాషిణి, చెన్నైలో  తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకి కారణం  ఏంటి? ఆ సుభాషిణి ఎవరో అనేది చూస్తే.    

1 Min read
Author : Aithagoni Raju
Published : Apr 06 2026, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జెమినీ టీవీ నటి సుభాషిని ఆత్మహత్య
Image Credit : instagram

జెమినీ టీవీ నటి సుభాషిని ఆత్మహత్య

ప్రముఖ సీరియల్‌ నటి సుభాషిణి కన్నుమూశారు. 36 ఏళ్ల సుభాషిణి బాలసుబ్రమణియం చెన్నై పోరూర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఈమెది శ్రీలంక. తర్వాత భారత్‌లో స్థిరపడ్డారు. కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త పిప్పిన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన భర్తతో నివసిస్తున్న ఆమె సోమవారం ఆత్మహత్య చేసుకుని మరణించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 భర్తతో గొడవ కారణంగానే ఆత్మహత్య?
Image Credit : instagram

భర్తతో గొడవ కారణంగానే ఆత్మహత్య?

సుభాషిణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఘటన జరగడానికి ముందు కూడా తన రోజువారీ విషయాలను పంచుకున్నారు. అయితే, ఆదివారం రాత్రి భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడినప్పుడు కుటుంబ సమస్యల వల్ల గొడవ జరిగింది. ఈ ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే ఇది ఆత్మహత్యనా, ఆమె మరణానికి భర్తనే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Related image1
Dhanush vs Vignesh: ధనుష్‌ తిన్న తర్వాతే తినేవాడిని, కానీ.. స్టార్‌ హీరోతో గొడవపై నయనతార భర్త ఎమోషనల్‌ కామెంట్‌
Related image2
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
34
సాధన తమిళ సీరియల్‌ నటినే సుభాషిణి
Image Credit : instagram

సాధన తమిళ సీరియల్‌ నటినే సుభాషిణి

సుభాషిణి కొన్ని సినిమాల్లో కూడా నటించారు. 2012లో శ్రీలంక నేపథ్యంలో వచ్చిన 'ఇని అవన్' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 2023లో ఆరి హీరోగా వచ్చిన 'ఎల్లమ్‌ మేల ఇరుక్కురవన్ పాతుప్పాన్' సినిమాలోనూ ముఖ్య పాత్రలో కనిపించారు. పెళ్లి తర్వాత బెంగళూరులో భర్తతో ఉంటున్న ఆమె, 'కయల్' సీరియల్ షూటింగ్ కోసం చెన్నైలోని అయ్యప్పన్ తాంగల్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు.

44
అసలు జరిగింది ఇదేనా
Image Credit : instagram

అసలు జరిగింది ఇదేనా

ఆదివారం రాత్రి భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుభాషిణి, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కాల్ కట్ చేశారు. ఆ తర్వాత చెన్నైలోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళ బుల్లితెర వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణవార్త విని సెలబ్రిటీలు షాక్‌కి గురవుతున్నారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. `కయల్‌` సీరియల్‌ తెలుగులో జెమినీ టీవీలో `సాధన` పేరుతో ప్రసారం అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Related Stories
Recommended image1
Dhanush vs Vignesh: ధనుష్‌ తిన్న తర్వాతే తినేవాడిని, కానీ.. స్టార్‌ హీరోతో గొడవపై నయనతార భర్త ఎమోషనల్‌ కామెంట్‌
Recommended image2
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved